యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ‘ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2016’ ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి-కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ‘ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)’ ఖాళీలను భర్తీ చేస్తారు.
|
అర్హత: ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ/తత్సమానం లేదా వైర్‌లెస్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్/ రేడియో ఫిజిక్స్/ రేడియో ఇంజనీరింగ్ విభాగంలో ఎమ్మెస్సీ/తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: ఆగస్టు 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మార్చి 25 పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడొచ్చు. వెబ్‌సైట్: www.upsc.gov.in |
Monday, 29 February 2016
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2016
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment