Saturday 6 February 2016

డీఆర్‌డీఓలో 160 పోస్టులు

డీఆర్‌డీఓలో 160 పోస్టులు

డిఫెన్‌‌స రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)కి చెందిన రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (ఆర్‌ఏసీ).. వివిధ విభాగాల్లో 2015/2016 గేట్ స్కోర్ ఆధారంగా సైంటిస్ట్ ‘బి’, సైంటిస్ట్/ఇంజనీర్ ‘బి’ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobsమొత్తం ఖాళీలు: 160
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేది: ఏప్రిల్ 10
వివరాలకు www.drdo.gov.in చూడొచ్చు.

No comments:

Post a Comment