Saturday 6 February 2016

ఐజీసీఏఆర్‌లో 219 పోస్టులు

ఐజీసీఏఆర్‌లో 219 పోస్టులు

ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్‌‌చ (ఐజీసీఏఆర్).. వివిధ విభాగాల్లో టెక్నీషియన్ ‘సి’, స్టైపెండరీ ట్రైనీ కేటగిరి-2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobsమొత్తం ఖాళీలు: 219
అర్హతలు: పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత
వయోపరిమితి: టెక్నీషియన్ ‘సి’ పోస్టులకు 27 ఏళ్లు, స్టైపెండరీ ట్రైనీ కేటగిరి-2కి 22 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
చివరి తేది: మార్చి 18
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ చూడొచ్చు.

వెబ్‌సైట్:  www.igcar.ernet.in

No comments:

Post a Comment