ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ‘ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటీస్’ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
|
పోస్టుల వివరాలు..:
టేడ్ అప్రెంటీస్ విభాగాలు: సివిల్-16, మెకానికల్-14. అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత. టెక్నీషియన్ అప్రెంటీస్ విభాగాలు: సివిల్-15, మెకానికల్-7, ఎలక్ట్రికల్-3, కెమికల్-3, ఆర్కిటెక్చర్-2, ఇన్‌స్ట్రుమెంటేషన్-5, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-5, సేఫ్టీ-10. అర్హత: పోస్టులను బట్టి సంబంధిత లేదా అనుబంధ విభాగంలో డిప్లొమా ఉండాలి. 2013/ 2014/ 2015 సంవత్సరంలో ఉత్తీర్ణులైనవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మార్చి 14 పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడొచ్చు. వెబ్‌సైట్: www.engineersindia.com |
Tuesday, 23 February 2016
ఇంజనీర్స్ ఇండియా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment