Saturday 3 October 2015

ఆండ్రాయిడ్ యూజర్లు, ఆ యాప్స్‌తో జాగ్రత్త!


ఆండ్రాయిడ్ యూజర్లు, ఆ యాప్స్‌తో జాగ్రత్త!

ఆండ్రాయిడ్ యూజర్లు, ఆ యాప్స్‌తో జాగ్రత్త!

ఆండ్రాయిడ్ యూజర్లకు నిజంగా ఇది చాలా బ్యాడ్ న్యూస్. వినియోగదారుల లాగిన్ డేటాను పూర్తిస్థాయిలో ఎన్ క్రిప్ట్ చేయటంలో 100 పైగా యాప్స్ విఫలమైనట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు తమ పరిశోధనల్లో గుర్తించింది. సెక్యూరిటీ పరంగా లోపోబయిష్టంగా ఉన్న ఇటువంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసకోవటం వల్ల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు సునాయాసంగా దొంగిలించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

HTTPS ప్రోటోకాల్‌లో తలెత్తే బలహీనతలు కారణంగానే ఆండ్రాయిడ్ యాప్స్‌కు ఈ విధమైన సమస్య వాటిల్లుతోందని నిపుణుల చెబెతున్నారు. ఈ ప్రభావిత యాప్స్ జాబితాలో మ్యాచ్.కామ్, ఎన్‌బీఏ‌ గేమ్ టైమ్, సేఫ్‌వే, గెట్ రెడీ పిజ్జా హట్ వంటి పాపులర్ సర్వీసులు ఉన్నట్లు సైక్యూరిటీ బృందం వెల్లడించింది

ఆండ్రాయిడ్ యాప్స్

No comments:

Post a Comment