స్మార్ట్' మెమోరీస్
పరిచయంతో మొదలవుతుంది స్నేహం. ఇద్దరి భావాలు ఒకటైతే మరింత పటిష్టమవుతుంది. మనసులు కలిస్తే ప్రేమగా ఆవిర్భవిస్తుంది. యుక్త వయసు వచ్చాక ఇలాంటివి మామూలే. స్వప్న లోకంలో విహరించడం పరిపాటే. క్షణం తీరక ఉండదు ఇక. కలిసినప్పుడల్లా ముచ్చట్లే ముచ్చట్లు. లేదంటే చాటింగు. సినిమాలు, షికార్లు మరెక్కువైపోతాయి. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగి ఆండ్రాయిడ్ విప్లవం విస్తరించిన నేపథ్యంలో ఇలాంటి వారి కోసమే అందుబాటులోకి వచ్చాయి కొన్ని అప్లికేషన్లు. ప్రేమికుల మనసు ఎరిగిన యాప్స్‌లో కొన్ని మీ కోసం...
యుక్త వయసు వచ్చిందంటే మనసు మన మాటే వినదు. ఆలోచనలకు అంతే ఉండదు. ఊహల్లో ఊగుతూ సాగుతుంది జీవితం. ప్రత్యేక 'ఆకర్షణ' కోసం వెతుకుతుంటాయి కళ్లు. వెతికి పట్టుకుంటాయి కూడా. ఇంకేముంది..! ముందు స్నేహం.. ముదిరితే ప్రేమ. కుదిరితే పెళ్లి. అయితే.. తమ ప్రేమాయణాన్ని కొందరు గోప్యంగానే కొనసాగిస్తుంటారు. అప్పుడే నలుగురికి తెలిస్తే బాగుండదనేదే వారి భావన ఇలాంటి వారి కోసమే ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీవ్‌షవవఅ (నీకు నాకు మధ్యనే..) పేరుతో రూపొందించిన ఈ అప్లికేషన్ ప్రేమికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. సియోల్‌కు చెందిన ప్రముఖ స్టార్టప్ వాల్యూ క్రియేటర్స్ అండ్ కంపెనీ ఈ యాప్‌ను వృద్ధి చేసింది. రెండేళ్ల వ్యవధిలో 5 మిలియన్ల మంది ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారట. ఈ యాప్‌ను 20 ఏళ్ల వయస్సు కలిగిన జంటలు అత్యధికంగా వినియోగించుకుంటున్నారట. దక్షిణ కొరియా, జపాన్, థాయిలాండ్, సింగపూర్, చైనా, అమెరికాకు చెందిన యువ జంటలు ఈ యాప్‌కు ఆకర్షితులవుతున్నట్లు ఓ అంతర్జాతీయ పోర్టల్ వెల్లడించింది.
ఎలా పనిచేస్తుంది..?
ఈ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ లేదా యాపిల్ డివైస్‌లలో ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మీ భాగస్వామి ఫోన్‌లోనూ ఈ అప్లికేషన్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసి ఉండాలి. ఇన్‌స్టాల్ అయ్యాక తరువాత మీ మొబైల్ నంబర్‌తో రిక్వస్ట్ పంపాల్సి ఉంటుంది. మీరు పంపిన విజ్ఞప్తి అంగీకరించిట్లయితే ఇద్దరి మధ్య వాయిస్ సందేశాలను షేర్ చేసుకోవచ్చు. ఫొటోలు కూడా షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు,.. ఫొటో ఆల్బమ్‌లతోపాటు ప్రేమ లేఖలను రాసుకుని వాటిని అప్లికేషన్ మెమరీ బాక్సులో స్టోర్ చేసుకోవచ్చు. ఈ యాప్ పూర్తిస్థాయి గోప్యతను కలిగి ఉంటుంది కాబట్టి ప్రేమికులు తమ కమ్యూనికేషన్‌ను ఈ మార్గం ద్వారా కొనసాగించొచ్చు.
జంటల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రైవేట్ కమ్యూనికేషన్ టూల్ ఇది. పరస్పర సమాచారాన్ని అందిపొచ్చుకునేందుకు పలు ఫీచర్లతో దీనిని తయారు చేశారు. మనసులో మెదిలే భావాన్ని ప్రేమికులు వెంటనే పంచుకునేందుకు ఇది దోహదపడుతుంది. లవర్‌తో చెప్పాల్సిన విషయాన్ని మెసేజ్ రూపంలో సత్వరంగా పంపించేందుకు 'టాక్' అనే ఫీచర్ ఉపయోపడుతుంది. ఇద్దరు కలిసి వెళ్లొచ్చిన ప్రదేశాన్ని 'స్పాట్' అనే ఫీచర్‌లో రికార్డ్ చేసినట్లయితే ఆ మధుర జ్ఞాపకాలు పదిలంగా ఉంటా యి. వెళ్లొచ్చిన తేదీ, సమయం అందులో పేర్కొనవచ్చు. మీ బారు/గర్ల్ ఫ్రెండ్‌కు సంబంధించిన స్పెషల్ డేస్‌ను నమోదు చేసుకునేందుకు 'యానివర్సరీ' అనే ఫీచర్ ఉపయోగపడుతుంది. లవర్‌కు ఇచ్చిన మాట ప్రకారం ఫలానా చోట కలుసుకోవాలనే విషయాన్ని మరచిపోకుండా 'మెమో' అనే ఫీచర్ ఉపయోగపడుతుంది.
మధుర జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకు నేందుకు ప్రేమికులు ఫొటోలు దిగుతుం టారు. వాటిని చూసుకున్నప్పుడల్లా మైమరచి పోతుంటారు. అయితే... ఫొటోలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు యాప్ ఒకటి అందుబాటులో ఉంది. శ్రీశీఙవతీ ఖీతీaఎవర అప్లికేషన్ ద్వారా ఫొటోలకు అందమైన డిజైన్లలో ఫ్రేమ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు.
మీ లవర్‌కు ఆకర్షణీయమైన మెసేజ్ పంపాలనుకుంటున్నారా..? అయితే... ూశీఙవ ూష్ట్రశ్‌ీశీర ూఱఙవ ఔaశ్రీశ్రీజూaజూవతీ డౌన్‌లోడ్ చేసుకో వాల్సిందే. ప్రేమికులను ఆకట్టుకునే యానిమేషన్ వాల్‌పేపర్స్, ఫొటోలు, లవ్ సింబల్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకుని లవర్‌కు పంపించుకోవచ్చు. లవర్‌కు మన భావాలను ఆకర్షణీయమైన మెసేజ్ రూపంలో వ్యక్తపరచొచ్చు.

No comments:
Post a Comment