Sunday 4 October 2015

చాట్‌సిమ్‌తో ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ఫ్రీ!

చాట్‌సిమ్‌తో ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ఫ్రీ!


షాంఘైలో జరుగుతోన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వరల్డ్ ప్రీమియర్‌‍లో భాగంగా చాట్‌సిమ్ వరల్డ్ అనే కంపెనీ ‘చాట్‌సిమ్’(chatsim) పేరుతో సరికొత్త సిమ్‌కార్డ్‌ను ఆవిష్కరించింది. ఈ చాట్‌సిమ్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్సర్ట్ చేసుకున్నట్లయితే ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ల పై ఏ విధమైన చార్జ్ చెల్లించకుండా ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్, టెలీగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్, వుయ్‌చాట్ తదితర ప్రముఖ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్‌ను ఈ సిమ్‌కార్డ్ ద్వారా ఉచితంగా వాడుకోవచ్చు. ఒక్క చాటింగ్ మాత్రమే కాదు వాయిస్ కాల్స్ కూడా నిర్వహించుకోవచ్చు
ఈ సిమ్‌‌లను చాట్‌సిమ్ వరల్డ్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా

No comments:

Post a Comment