Sunday 4 October 2015

ప్లూటోపై పాముచర్మంలాంటి పర్వతాలు Read more at: http://telugu.gizbot.com/news/astonishing-snakeskin-textured-mountains-discovered-on-pluto-012356.html




ప్లూటోపై పాముచర్మంలాంటి పర్వతాలు


ప్లూటోపై పాములాంటి పర్వతాలు ఉన్నాయా.. పాము చర్మాన్ని పోలిన పర్వతాలు ప్లూటో పర్వతంపై కనువిందు చేస్తున్నాయా..పొరలు పొరలుగా అలలు అలలుగా పర్వతాలు అక్కడ పాతుకుని పోయాయా..అంటే అవుననే అంటోంది నాసా..ప్లూటోపై పర్వతాలు పాములులాగా ఉన్నాయని ఇవి శాస్ర్తవేత్తలను షాకింగ్ కు గురిచేస్తున్నాయని నాసా చెబుతోంది.ప్లూటోని జల్లెడ పడుతున్న నాసా వ్యోమనౌక న్యూహారిజోన్స్ ఇటీవల తీసిన చిత్రాలు భూమిమీదకు చేరాయి..అవి ఎలా ఉన్నాయో కింది స్లైడర్ లో చూడండి.


No comments:

Post a Comment