బ్యాంక్ ఆఫ్
ఇండియా.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
|
మొత్తం పోస్టులు:517
పోస్టుల వివరాలు: క్రెడిట్
ఆఫీసర్-217,
మేనేజర్-200, సీనియర్
మేనేజర్-100
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
అప్లికేషన్ ఫీజు: రూ.600 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు
రూ.100)
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 14.
పూర్తి
వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.bankofindia.co.in
|
డీఆర్‌డీఓలో ఎక్స్-ఐటీఐ ట్రేడ్
అప్రెంటీస్
|
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్
ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ).. ఎక్స్-ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్‌ల ఎంపిక కోసం అర్హులైన
అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
|
మొత్తం పోస్టులు:140
పోస్టుల వివరాలు: ఫిట్టర్-35, టర్నర్-7, వెల్డర్-6, మెకానిక్
మోటర్ వెహికిల్-15, ఎలక్ట్రీషియన్-20, మెషినిస్ట్-15, కార్పెంటర్-5, కంప్యూటర్
ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-25, డ్రాట్స్‌మ్యాన్-10, ఆటోఎలక్ట్రీషియన్
-2.
ఎంపిక విధానం: పర్సనల్
ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: నిర్దేశిత
నమూనాలో దరఖాస్తులను కింది అడ్రస్‌కు పంపాలి. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు
చేసుకోవచ్చు.
అడ్రస్: ది డెరైక్టర్, సీవీఆర్‌డీఈ, అవడి, చెన్నై, 600054
దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 26.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.apprenticeship.gov.in
|
|
|
|
|
|
No comments:
Post a Comment