చెన్నైలోని
భారత ప్రభుత్వ సంస్థ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ (హెచ్‌వీఎఫ్)..
ఇండస్ట్రియల్, నాన్‌ఇండస్ట్రియల్ క్యాడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
ఇండస్ట్రియల్ క్యాడర్: 721
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు ఎన్‌సీవీటీ నుంచి ఎన్‌ఏసీ/ఎన్‌టీసీ పొంది ఉండాలి.
వయోపరిమితి: 18 - 32 సంవత్సరాలు
నాన్ ఇండస్ట్రియల్ క్యాడర్
ఎంపిక విధానం:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా (ఆన్‌లైన్ నింపిన దరఖాస్తును ప్రింట్ తీసి పోస్ట్ ద్వారా హెచ్‌వీఎఫ్‌కు పంపాలి).
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: ఏప్రిల్ 22
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: మే 12
ప్రింట్ తీసిన దరఖాస్తును పంపడానికి చివరి తేది: మే 23
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.hvf.eadmissions.net
ఇండస్ట్రియల్ క్యాడర్: 721
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు ఎన్‌సీవీటీ నుంచి ఎన్‌ఏసీ/ఎన్‌టీసీ పొంది ఉండాలి.
వయోపరిమితి: 18 - 32 సంవత్సరాలు
నాన్ ఇండస్ట్రియల్ క్యాడర్
- లోయర్ డివిసన్ క్లర్క్: 15
- స్టోర్ కీపర్: 11
- లోయర్ డివిసన్ క్లర్క్ ఉద్యోగానికి కంప్యూటర్‌లో నిమిషానికి 35 పదాల ఇంగ్లిష్ టైపింగ్ సామర్థ్యం ఉండాలి.
- స్టోర్ కీపర్ ఉద్యోగానికి కంప్యూటర్‌పై అవగాహన తప్పనిసరి
ఎంపిక విధానం:
- ఇండస్ట్రియల్ క్యాడర్ ఉద్యోగాలకు రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా
- నాన్‌ఇండస్ట్రియల్ క్యాడర్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. లోయర్ డివిజన్ క్లర్క్‌కు టైపింగ్ టెస్టు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా (ఆన్‌లైన్ నింపిన దరఖాస్తును ప్రింట్ తీసి పోస్ట్ ద్వారా హెచ్‌వీఎఫ్‌కు పంపాలి).
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: ఏప్రిల్ 22
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: మే 12
ప్రింట్ తీసిన దరఖాస్తును పంపడానికి చివరి తేది: మే 23
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.hvf.eadmissions.net
No comments:
Post a Comment