స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 2200
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ/ సీఏ (డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు)
వయోపరిమితి: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: {పిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు, ఇంటర్వూ ద్వారా
ఫీజు: రూ. 600 (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 100)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: మే 4
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: మే 24
ఆన్‌లైన్ పరీక్ష తేదీలు (ప్రిలిమినరీ): జూలై 2, 3, 9, 10
పరీక్ష ఫలితాలు (ప్రిలిమినరీ): జూలై 18
ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేది: జూలై 31
పరీక్ష ఫలితాలు (మెయిన్): ఆగస్టు 16
ఇంటర్వ్యూ, బృంద చర్చల తేది: సెప్టెంబర్ 1
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.sbi.co.in

No comments:
Post a Comment