కోల్ ఇండియాకు చెందిన సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- జూనియర్ ఓవర్‌మన్: 148
- మైనింగ్ సిర్దార్: 349
- డిప్యూటీ సర్వేయర్: 40
- అసిస్టెంట్ ఫోర్‌మన్ (ఎలక్ట్రికల్): 143
- ఎలక్ట్రీషియన్ (నాన్-ఎగ్జిక్యూటివ్)/టెక్నీషియన్: 198
వయసు: 18 - 30 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఏప్రిల్ 30
హార్డ్‌కాపీల స్వీకరణకు చివరి తేది: మే 16
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.ccl.gov.in
No comments:
Post a Comment