Monday 30 May 2016

యూనియన్ బ్యాంక్‌లో 200కుపైగా పోస్టులు..........

యూనియన్ బ్యాంక్‌లో 200కుపైగా పోస్టులు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Jobs పోస్టుల వివరాలు: క్రెడిట్ ఆఫీసర్-150, చార్టర్డ్ అకౌంటెంట్-20, స్టాటిస్టీషియన్-2, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్-2, మేనేజర్ (రిస్క్)-10, అసిస్టెంట్ మేనేజర్ (రిస్క్) -8, సెక్యూరిటీ ఆఫీసర్-16. దరఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100) దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూన్ 10
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.unionbankofindia.co.in

No comments:

Post a Comment