ఇండియన్
ఆర్మీ ‘టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు-జనవరి 2017’లో ప్రవేశాలకు పురుష
అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు పూర్తి చేసుకున్న
అభ్యర్థులను కింది ఖాళీల్లో భర్తీ చేస్తారు.
ఖాళీలు: సివిల్-11,
మెకానికల్-4, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్-5, కంప్యూటర్
సైన్స్/కంప్యూటర్ టెక్నాలజీ/ ఇన్ఫోటెక్/ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్)-6,
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ టెలి కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్
అండ్ కమ్యూనికేషన్/ శాటిలైట్ కమ్యూనికేషన్-6, ఎలక్ట్రానిక్స్-2,
మెటలర్జికల్-2, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్-2,
మైక్రోఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్-2
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 20-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: మే 9 - జూన్ 8
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 20-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: మే 9 - జూన్ 8
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
No comments:
Post a Comment