Sunday, 15 May 2016

శాంసంగ్ నుంచి నూతన 'గెలాక్సీ ఎస్7 యాక్టివ్'...

Samsung Galaxy S7 Active releasing soon
శాంసంగ్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'గెలాక్సీ ఎస్7 యాక్టివ్‌'ను ఈ నెల చివరి వారంలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 యాక్టివ్ ఫీచర్లు...
  • 5.5 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
  • 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, అడ్రినో 530 గ్రాఫిక్స్
  • 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • 200 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
  • 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బారోమీటర్
  • 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై 802.11 ఏసీ
  • బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ
  • No comments:

    Post a Comment