తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ), హైదరాబాద్.. వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రే డ్-2: 1000
అర్హత: అగ్రికల్చర్ బీఎస్సీ(మూడేళ్లు/ నాలుగేళ్లు) లేదా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డి ప్లొమా లేదా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమా/ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమా(సీడ్ టెక్నాలజీ/ ప్లాంట్ ప్రొటెక్షన్/ ఆర్గానిక్ ఫార్మింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జూలై 1 నాటికి 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
రాత పరీక్ష తేది: జూన్ 4
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మే 19
ప్రొహిబిషన్ - ఎక్సైజ్ కానిస్టేబుల్: 340
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: జూలై 1 నాటికి 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మే 30
ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్: 137
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన ఉత్తీర్ణత. లైట్ మోటర్ వెహికల్ నడపడానికి మోటర్ డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరి.
వయసు: జూలై 1 నాటికి 21-34 ఏళ్ల మధ్య ఉండాలి.

పూర్తి వివరాలు వెబ్‌సైట్ చూడవచ్చు.
వెబ్‌సైట్: www.tspsc.gov.in

No comments:
Post a Comment