Monday 30 May 2016

హెచ్‌పీసీఎల్‌లో 62 పోస్టులు

హెచ్‌పీసీఎల్‌లో 62 పోస్టులు

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Jobsమొత్తం పోస్టులు:62
పోస్టుల వివరాలు :
ఆర్ అండ్ డీ ప్రొఫెషనల్స్-21; ఆర్ అండ్ డీ ఆఫీసర్స్-13; సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, లీగల్ ఆఫీసర్స్, ఆఫీసర్ ట్రైనీ-28.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 30
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
వెబ్‌సైట్: www.hindustanpetroleum.com

No comments:

Post a Comment