ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.. ఐటీ డివిజన్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం ఖాళీలు: 28
టీమ్ లీడర్: 8
అర్హతలు:
టీమ్ లీడర్: 8
అర్హతలు:
- ఇంజినీరింగ్ (ఈసీ, సీఎస్, సీఎస్‌టీ, సీఈ)
- ఎంసీఏతో పాటు .నెట్, ఎస్‌క్యూఎల్, జావా, జే2ఈఈలో 7 ఏళ్ల అనుభవం (లేదా) ఎంఈ/ఎంటెక్ (సీఎస్, సీఎస్‌టీ, సీఈ)తో పాటు ఐదేళ్ల అనుభవం.
జీతం: రూ. 75,000
కంప్యూటర్ ప్రోగ్రామర్: 15
అర్హతలు:
కంప్యూటర్ ప్రోగ్రామర్: 15
అర్హతలు:
- ఇంజినీరింగ్ (ఈసీ, సీఎస్, సీఎస్‌టీ, సీఈ)
- ఎంసీఏతో పాటు .నెట్, ఎస్‌క్యూఎల్, జావా, జే2ఈఈలో రెండేళ్ల అనుభవం
జీతం: రూ. 45,000
సిస్టమ్ ఇంజినీర్: 2
అర్హతలు: డిగ్రీ/ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతో పాటు సర్వర్ ఇన్‌స్టాలేషన్, యాక్టివ్ డెరైక్టరీ, నెట్‌వర్క్ కమ్యూనికేషన్, సెక్యూరిటీ ప్రాక్టీసెస్ తదితర టెక్నికల్ అంశాల్లో మూడేళ్ల/రెండేళ్ల అనుభవం.
జీతం: రూ. 45,000
నెట్‌వర్క్ ఇంజినీర్: 3
అర్హతలు: కంప్యూటర్ సైన్స్‌లో బీఎస్సీ/ ఎంఎస్సీతో పాటు సీసీఎన్‌ఏ, సీసీవీపీ, సీడబ్ల్యూఎన్‌ఏ, సీసీఐఈ, సీసీఎన్‌పీ వంటి టెక్నికల్ అంశాల్లో రెండేళ్ల అనుభవం.
జీతం: రూ. 45,000
ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: మే 23
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ చూడొచ్చు.
వెబ్‌సైట్: www.eci.nic.in

No comments:
Post a Comment