Tuesday, 31 May 2016
ఇంటర్నెట్‌లో అవసరం లేకుండానే.............ఉచిత టీవీ ప్రసారాలు
ఇంటర్నెట్‌లో అవసరం లేకుండానే స్మార్ట్‌ఫోన్‌లో ఉచితంగా టెలివిజన్ ప్రసారాలను చూసే అవకాశం త్వరలోనే రానుంది. దూరదర్శన్ ద్వారా అందుబాటులోకి వస్తున్న ఈ సదుపాయంతో మారుమూల గ్రామాల్లో సైతం వార్తాప్రసారాలకు అవకాశం ఉంటుంది. అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎలక్ట్రానిక్ రంగంలో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న దూరదర్శన్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఈ ఉచిత ప్రయోగానికి స్వీకారం చుట్టింది.
డిడి అందిస్తున్న ఈ ఉచిత టీవీ ప్రసారాలను చూడాలంటే మాత్రం వినియోగదారుల స్మార్ట్‌ఫోన్, ట్యాబ్స్‌లో ''డీవీబీ-2'' (Digital Video Brosdcasting Terrestrial two)డోంగిల్స్‌ను వేసుకోవాల్సి వుంటుంది. దీని ధర సుమారుగా రూ.3వేల రూపాయలు ఈ ధర ఇంకా అందుబాటులో వస్తే... దూరదర్శన్ తలపెట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అయినట్టేనని నిపుణుల అంచనా. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోని రానప్పటికీ... ప్రాథమిక దశలో ఢిల్లీ, ముంబై, చెన్నై, గౌహతి, పాట్నా, రాంచి, కటక్, లక్నో, జలంధర్, రాయపూర్, ఇండోర్, ఔరంగాబాద్, భూపాల్, బెంగుళూర్, అహ్మదాబాద్ తదితర 16 నగరాల్లో తన సేవలను ప్రారంభించింది. ఈ సేవలను త్వరలోనే ఇతర నగరాలకు విస్తరించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఉచిత టెలివిజన్ ప్రసారాలను మారుమూల గ్రామల్లోనూ వీక్షించవచ్చు.

Monday, 30 May 2016
Staff Selection Commission Stenographer (Grades C & D) Recruitment
Online
applications are invited by Staff Selection Commission (SSC) to fill
Stenographer Grades C & D vacancies in Ministries/Departments of
Central Government through Stenographer (Grades C & D) Examination
2016. Candidates who are willing to apply for these jobs may check the
eligibility criteria and apply online on or before 03-06-2016. More details about SSC Stenographer (Grades C & D) Examination 2016 including vacancy details, eligibility criteria, selection procedure, how to apply and important dates are mentioned below: |
Name of Examination: Stenographer (Grades C & D) Examination 2016 No. of Vacancies: Not disclosed yet Job Location: All India |
Eligibility Criteria for SSC Stenographer (Grades C & D) Recruitment: |
Education Qualification: Candidates must have passed 12th standard or equivalent from a recognized Board/University. |
Age Limit (as on 01-08-2016): 18 to 27 years |
Age Relaxation: • SC & ST Category Candidates: 5 years • OBC-NCL Category Candidates: 3 years • Ex-Servicemen Category Candidates: 3 years |
Selection Process: Selection will be made on the basis of written examination and skill test. |
Application Fee: • SC/ST and Ex-Servicemen Candidates: NILL • All other candidates: Rs. 100 |
How to Apply: Interested and eligible candidates may apply online through SSC website www.ssconline2.gov.in or http://sscregistration.nic.in. from 07-05-2016 to 03-06-2016. |
Important Dates: • Starting Date of Online Application: 07-05-2016 • Last Date of Online Application: 03-06-2016 • Date of Written Examination: 31-07-2016 |
INDIAN NAVY - SOILAR
Online applications are invited from Unmarried Male candidates as sailors for Senior Secondary Recruits (SSR) - 01/ 2017 Batch.
Qualification: Qualified in 10 + 2/ equivalent examination with Maths & Physics and atleast one of these subjects- Chemistry/ Biology/ Computer science.
Age: Candidates should have been born between 01.02.1996 to 31.01.2000.
Selection Criteria: Selection of recruits is based on the order of merit on their performance in Written Test, qualifying Physical Fitness Test (PFT) and fitness in Medical Examinations.
How to Apply: Candidates can apply online only.
Last date of receipt of application: 13.06.2016.
Notification
Online Application

హెచ్‌పీసీఎల్‌లో 62 పోస్టులు
హెచ్‌పీసీఎల్‌లో 62 పోస్టులు
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
|
మొత్తం పోస్టులు:62
పోస్టుల వివరాలు : ఆర్ అండ్ డీ ప్రొఫెషనల్స్-21; ఆర్ అండ్ డీ ఆఫీసర్స్-13; సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, లీగల్ ఆఫీసర్స్, ఆఫీసర్ ట్రైనీ-28. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 30 పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు. వెబ్‌సైట్: www.hindustanpetroleum.com |
యూనియన్ బ్యాంక్‌లో 200కుపైగా పోస్టులు..........
యూనియన్ బ్యాంక్‌లో 200కుపైగా పోస్టులు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
|
పోస్టుల వివరాలు: క్రెడిట్
ఆఫీసర్-150, చార్టర్డ్ అకౌంటెంట్-20, స్టాటిస్టీషియన్-2, ఇన్ఫర్మేషన్
సెక్యూరిటీ ఆఫీసర్-2, మేనేజర్ (రిస్క్)-10, అసిస్టెంట్ మేనేజర్ (రిస్క్)
-8, సెక్యూరిటీ ఆఫీసర్-16.
దరఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూన్ 10
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు. వెబ్‌సైట్: www.unionbankofindia.co.in |
Sunday, 29 May 2016
ఉద్యోగాలు............
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 517
పోస్టులు
|
|||||||||
|
Subscribe to:
Posts (Atom)