దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు.. జీఎన్‌సీటీ ఆఫ్ దిల్లీ, గవర్నమెంట్ ఆఫ్ దిల్లీలో వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* మొత్తం పోస్టుల సంఖ్య: 264* పోస్టు-డిపార్ట్‌మెంట్1) అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-ఎంసీడీ: 072) అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)-ఎంసీడీ: 133) జూనియర్ ఇంజినీర్ (సివిల్)-ఎంసీడీ: 1034) జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-ఎంసీడీ: 205) జూనియర్ ఇంజినీర్ (సివిల్)-ఎన్‌డీఎంసీ: 336) జూనియర్ ఇంజినీర్ (సివిల్)-డీయూఎస్ఐబీ: 617) జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-డీయూఎస్ఐబీ: 27అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత.ఎంపిక: ఎగ్జామినేషన్ (ఒన్ టైర్, టూ టైర్), స్కిల్ టెస్ట్ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఫీజు: రూ.100.దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.01.2019.చివరితేది: 01.03.2019.
|
No comments:
Post a Comment