బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆపరేషన్స్ అండ్ మెయింటినెన్స్
వింగ్‌లో కిందిపోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అభ్యర్థులకు కన్నడలో రాయడం, చదవడం, మాట్లాడటం తప్పనిసరి.
వివరాలు...* మొత్తం పోస్టుల సంఖ్య: 1741) మెయింటెయినర్: 134అర్హత: మెట్రిక్యులేషన్తోపాటు సంబంధిత ఇంజినీరింగ్ ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.2) జూనియర్ ఇంజినీర్: 21అర్హత: సంబంధిత బ్రాంచీల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.3) సెక్షన్ ఇంజినీర్: 19అర్హత: సంబంధిత బ్రాంచీల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.వయఃపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.ఎంపిక: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, కన్నడ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్లైన్.ఫీజు: ఎస్సీ/ ఎస్టీలకు రూ.354; ఇతరులకు రూ.826.చివరితేది: 02.02.2019. |
No comments:
Post a Comment