ఇండియన్ రైల్వేస్‌కు సంబంధించిన గ్రూప్-ఎ, గ్రూప్-బి పరిధిలోని ఎస్సై రాతపరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను (అడ్మిట్ కార్డులు) రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్ఎఫ్) సోమవారం (డిసెంబరు 31) విడుదల చేసింది. రాతపరీక్షలకు సంబంధించి ఫేజ్-2, ఫేజ్-3 పరీక్షలకు హాజరయ్యేవారు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫేజ్-2 పరీక్షలను జనవరి 5, 6 తేదీల్లో; ఫేజ్-3 పరీక్షలను జనవరి 9 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. డిసెంబరు 19న ఫేజ్-1 పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
దేశవ్యాప్తంగా మొత్తం 1,120 ఎస్సై పోస్టల భర్తీకి మే నెలలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 1 నుంచి 30 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. నియామకాలకు సంబంధించి ఇప్పటికే స్టేజ్-1 పరీక్షలు పూర్తికాగా.. జనవరిలో స్టేజ్-2, స్టేజ్-3 ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించనున్నారు.
వెబ్‌సైట్

No comments:
Post a Comment