దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కింది పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* మొత్తం పోస్టుల సంఖ్య: 3581) అసిస్టెంట్ ప్రొఫెసర్: 16విభాగాలు: అనస్థీషియా, కార్డియాలజీ, సీటీవీఎస్, గ్యాస్ట్రో మెడిసిన్, గ్యాస్ట్రో సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, సైకియాట్రి, పల్మనరీ మెడిసిన్, సర్జికల్ అంకాలజీ, రేడియోలజీ, యూరాలజీ.2) ఇంజినీర్ అండ్ షిప్ సర్వేయర్-కమ్-డిప్యూటీ జనరల్ (టెక్నికల్): 013) సైంటిస్ట్-బి (జూనియర్ జియోఫిజిసిస్ట్): 034) మెడికల్ ఆఫీసర్ (జీడీఎంవో): 3275) సీనియర్ లెక్చరర్: 11విభాగాలు: అనస్థీషియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ట్యుబరిక్యులోసిస్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్, పాథాలజీ, రేడియో డయాగ్నసిస్.అర్హత: పోస్టులను బట్టి ఎంబీబీఎస్, సంబంధిత విభాగాల్లో ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్, పీహెచ్‌డీ/ డీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం ఉండాలి.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.చివరితేది: 31.01.2019.
|
No comments:
Post a Comment