Sunday, 3 February 2019

బీఎస్‌ఎఫ్‌లో 1763 కానిస్టేబుల్‌ పోస్టులు (చివరితేది: 04.03.19)

బోర్డర్‌ సెక్యూరిటీ  ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) 2019 సంవత్సరానికిగాను కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకిదరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* కానిస్టేబుల్‌ (ట్రేడ్స్‌మ్యాన్‌)మొత్తం పోస్టుల సంఖ్య: 1763పోస్టులు: కాబ్లర్, టైలర్, కార్పెంటర్, కుక్, బార్బర్, స్వీపర్, పెయింటర్, వెయిటర్, డ్రాట్స్‌మ్యాన్‌ తదితరాలు....అర్హత: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. వయఃపరిమితి: 01.08.2019 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.చివరితేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (2019 ఫిబ్రవరి 2-8)లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
 
 

No comments:

Post a Comment