ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్, 2019 ప్రకటనను యూనియన్ పబ్లిక్ సర్వీస్కమిషన్
(యూపీఎస్సీ) విడుదల చేసింది.వివరాలు...* ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్, 2019మొత్తం ఖాళీల సంఖ్య: 90.అర్హత: యానిమల్ హజ్బెండరీ/ వెటర్నరీ సైన్స్/ బోటనీ/ కెమిస్ట్రీ/ జియాలజీ/ మ్యాథమేటిక్స్/ ఫిజిక్స్
/ స్టాటిస్టిక్స్/ జువాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ (లేదా) అగ్రికల్చరల్/ ఫారెస్ట్రీ/ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. వయఃపరిమితి: 01.08.2019 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.ప్రిలిమినరీ ఎగ్జామ్ తేది: 02.06.2019.మెయిన్ ఎగ్జామ్ తేది: 01.12.2019.తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ,
విశాఖపట్నం, వరంగల్.దరఖాస్తు విధానం: ఆన్లైన్. మెయిన్ ఎగ్జామినేషన్‌కు దరఖాస్తులను 2019 జులై/ ఆగస్టులోఆహ్వానిస్తారు.
ఫీజు: రూ.100.చివరితేది: 18.03.2019.
|
No comments:
Post a Comment