దేశంలోని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) తదితర పోస్టుల భర్తీకి నిర్వహించే సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2019 ప్రకటననుయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది.
వివరాలు...* సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2019మొత్తం ఖాళీల సంఖ్య: 896.అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.వయఃపరిమితి: 01.08.2019 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.ప్రిలిమినరీ ఎగ్జామ్ తేది: 02.06.2019.మెయిన్ ఎగ్జామ్ తేది: 20.09.2019.తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం,
వరంగల్.దరఖాస్తు విధానం: ఆన్లైన్.ఫీజు: రూ.100.చివరితేది: 18.03.2019.
No comments:
Post a Comment