తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2019-20 విద్యా సంవత్సరానికిగాను ఐదో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష (గురుకుల సెట్ - 2019) ప్రకటన విడుదలైంది.వివరాలు..* తెలంగాణ గురుకుల సెట్-2019ప్రవేశం: అయిదో తరగతి.ప్రవేశ పరీక్ష తేది: 07.04.2019 తేదీన ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరుగతుంది. పరీక్షా కేంద్రాలు: అన్ని జిల్లా కేంద్రాల్లో (ఎంపిక చేసిన కేంద్రాలు) పరీక్ష ఉంటుంది.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఫీజు: రూ.100.దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.02.2019.చివరితేది: 10.03.2019.
|
No comments:
Post a Comment