తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ఎడ్‌సెట్) ప్రకటనను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా 2019-20 సంవత్సరానికిగానూ రాష్ట్రంలోని వివిధ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.వివరాలు.....కోర్సు: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ)కాల వ్యవధి: రెండేళ్లుఅర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత.ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఆధారంగా. పరీక్ష తేది: 31.05.2019 ఉదయం 11 - 1 గంటల వరకు, మధ్యాహ్నం 3 - 5 గంటల వరకు.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌దరఖాస్తు రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.650 (ఎస్సీ, ఎస్టీలకు రూ.450)ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 28.02.2019ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 10.04.2019 (రూ.2000 ఆలస్య రుసుముతో 04.05.2019).
|
No comments:
Post a Comment