భారతీయ రైల్వే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్‌టీపీసీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ)ల ద్వారా ఈ పోస్టులు భర్తీ కానున్నాయి.వివరాలు.....* నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్‌టీపీసీ) పోస్టులుమొత్తం ఖాళీలు: 35,277 (వీటిలో సికింద్రాబాద్‌కు 3234 పోస్టులు కేటాయించారు).1) అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు: 10,628ఎ) జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 4319బి) అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 760సి) జూనియర్ టైమ్ కీపర్: 17డి) ట్రైన్స్ క్లర్క్: 592ఇ) కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 4940అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత, కంప్యూటరుపై ఇంగ్లిష్/ హిందీ టైపింగ్ ప్రొఫిషియన్సీ ఉండాలి.వయసు: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.2) గ్రాడ్యుయేట్ పోస్టులు: 24,649ఎ) ట్రాఫిక్ అసిస్టెంట్: 88బి) గూడ్స్ గార్డ్: 5748సి) సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 5638డి) సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 2873ఇ) జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 3164ఎఫ్) సీనియర్ టైమ్ కీపర్: 14జి) కమర్షియల్ అప్రెంటిస్: 259హెచ్) స్టేషన్ మాస్టర్: 6865అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటరుపై ఇంగ్లిష్/ హిందీ టైపింగ్ ప్రొఫిషియన్సీ ఉండాలి.వయసు: 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక: రెండంచెల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఆప్టిట్యూడ్ టెస్ట్, టైపింగ్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.మొదటి విడత సీబీటీ తేది: 2019 జూన్ - సెప్టెంబరు మధ్యలో జరగవచ్చు.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఈబీసీ, మైనారిటీలకు రూ.250. మిగిలినవారికి రూ.500.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 31.03.2019ఫీజు చెల్లింపునకు చివరితేది: 05.04.2019దరఖాస్తుల తుది సమర్పణ: 12.04.2019
|
No comments:
Post a Comment