భారతీయ రైల్వే పారామెడికల్ కేటగిరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులు ఆయా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ)ల ద్వారా భర్తీ కానున్నాయి. * మొత్తం పోస్టుల సంఖ్య: 1937. వీటిలో బెంగళూరు-51, భువనేశ్వర్-35, చెన్నై-173, సికింద్రాబాద్-112 ఉన్నాయి. 1) డైటీషియన్: 04 2) స్టాఫ్ నర్స్: 1109 3) డెంటల్ హైజీనిస్ట్: 05 4) డయాలసిస్ టెక్నీషియన్: 20 5) ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేటర్: 11 6) హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ (గ్రేడ్ 3): 289 7) ల్యాబ్ సూపరింటెండెంట్ (గ్రేడ్ 3): 25 8) ఆప్టోమెట్రిస్ట్: 06 9) పెర్‌ఫ్యూజనిస్ట్: 01 10) ఫిజియోథెరపిస్ట్: 21 11) ఫార్మసిస్ట్ (గ్రేడ్ 3): 277 12) రేడియోగ్రాఫర్: 61 13) స్పీచ్ థెరపిస్ట్: 01 14) ఈసీజీ టెక్నీషియన్: 23 15) లేడీ హెల్త్ విజిటర్: 02 16) ల్యాబ్ సూపరింటెండెంట్ (గ్రేడ్ 2): 82అర్హత, వయసు: ఆయా పోస్టులను అనుసరించి ప్రకటనలో తెలిపిన విధంగా. ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా. రాతపరీక్ష తేది: 2019 జూన్ మొదటివారంలో జరిగే అవకాశం ఉంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 02.04.2019 దరఖాస్తు ఫీజు ఆఫ్‌లైన్ పేమెంట్‌కు చివరితేది: 04.04.2019 దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్ పేమెంట్‌కు చివరితేది: 05.04.2019 ఆన్‌లైన్ దరఖాస్తు తుది సమర్పణ గడువు: 07.04.2019
|
No comments:
Post a Comment