హైదరాబాద్‌లోని మెయిల్ మోటార్ సర్వీస్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్)* మొత్తం ఖాళీలు: 03అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు లైట్ & హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ కలిగి ఉండాలి.వయ:పరిమితి: 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక విధానం: సింపుల్ అర్థమాటిక్ టెస్ట్, వాహన మెకానిజం, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.చివరితేది: 30.03.2019.చిరునామా: The Manager, Mail Motor Service, Koti, Hyderabad - 500 095.
No comments:
Post a Comment