Saturday, 31 December 2016
Friday, 30 December 2016
PAVAN: BHIM Android Application
PAVAN: BHIM Android Application: BHIM (Bharat Interface for Money).... Android Application Lunched ...Prime minister Narendra modi, on 30.12.2016 find the attachmen...
BHIM Android Application
BHIM (Bharat Interface for Money)....
Android Application Lunched ...Prime minister Narendra modi, on 30.12.2016 find the attachment of downloadable link, only for android mobile users.....
Find the download link below....
https://play.google.com/store/apps/details?id=in.org.npci.upiapp&hl=en
Thursday, 29 December 2016
ఆర్మీ సంస్థ ఎంఈజీసీలో ఉద్యోగాలు
పోస్టుల సంఖ్య: 249
దరఖాస్తు చివరి తేదీ: 2017, జనవరి 17
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: indianarmy.nic.in
దరఖాస్తు చివరి తేదీ: 2017, జనవరి 17
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: indianarmy.nic.in
ఎయిరిండియా’లో 107 సెక్యూరిటీ ఏజెంట్ పోస్టులు
ఎయిరిండియా
ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్.. సదరన్ రీజియన్‌లోని
హైదరాబాద్, చెన్నై, కేరళ స్టేషన్లలో సెక్యూరిటీ ఏజెంట్ పోస్టులను మూడేళ్ల
కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది.
స్టేషన్లు, రిజర్వేషన్ల వారీగా ఖాళీలు :
విద్యార్హత (2016, డిసెంబర్ 1 నాటికి): బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ అర్హతలేనివారు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు హిందీ, ఇంగ్లిష్, స్థానిక భాష మాట్లాడగలగాలి. ఎక్స్‌సర్వీస్‌మెన్‌లైతే డిగ్రీ ఉత్తీర్ణులై, సాయుధ బలగాల్లో కనీసం 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి, గత రెండేళ్లలో గౌరవప్రదంగా వైదొలిగినవారై ఉండాలి.
ప్రాధాన్యత: విపత్తు నిర్వహణ, పారిశ్రామిక భద్రత, ఫైర్ ఫైటింగ్ తదితర పరిజ్ఞానం గల వారికి; ఎన్‌సీసీ బీ/సీ సర్టిఫికెట్ ఉన్నవారికి; ఇన్‌లైన్ స్క్రీనర్, ఎక్స్‌బీఐఎస్ స్క్రీనర్‌లో బీసీఏఎస్ సర్టిఫికెట్ పొందినవారికి; బీసీఏఎస్ బేసిక్ ఏవీఎస్‌ఈసీ (12 రోజుల న్యూ ప్యాటర్న్) ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఇస్తారు.
వయసు (2016, డిసెంబర్ 1 నాటికి): జనరల్ అభ్యర్థులు 28 ఏళ్ల లోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్ల లోపు, ఓబీసీలు 31 ఏళ్ల లోపు ఉండాలి. బేసిక్ ఏవీఎస్‌ఈసీ ఉత్తీర్ణులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
దరఖాస్తు రుసుం: ఓసీలు, ఓబీసీలు ఎయిరిండియా పేరిట రూ.500 అకౌంట్ పేఈ డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మినహాయింపు ఇచ్చారు.
వాకిన్ వేదిక: ఎయిరిండియా స్పోర్ట్స్ స్టేడియం, ఎయిరిండియా స్టాఫ్ హౌజింగ్ కాలనీ, మీనంబాక్కం, చెన్నై, 600027.
ముఖ్య తేదీలు :
వెబ్‌సైట్: www.airindia.in
- చెన్నై-25 (ఎస్సీ-4, ఎస్టీ-2, ఓబీసీ-7, జనరల్-12)
- హైదరాబాద్-45 (ఎస్సీ-7, ఎస్టీ-3, ఓబీసీ-12, జనరల్-23)
- కేరళ-37 (ఎస్సీ-6, ఎస్టీ-3, ఓబీసీ-10, జనరల్-18)
విద్యార్హత (2016, డిసెంబర్ 1 నాటికి): బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ అర్హతలేనివారు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు హిందీ, ఇంగ్లిష్, స్థానిక భాష మాట్లాడగలగాలి. ఎక్స్‌సర్వీస్‌మెన్‌లైతే డిగ్రీ ఉత్తీర్ణులై, సాయుధ బలగాల్లో కనీసం 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి, గత రెండేళ్లలో గౌరవప్రదంగా వైదొలిగినవారై ఉండాలి.
ప్రాధాన్యత: విపత్తు నిర్వహణ, పారిశ్రామిక భద్రత, ఫైర్ ఫైటింగ్ తదితర పరిజ్ఞానం గల వారికి; ఎన్‌సీసీ బీ/సీ సర్టిఫికెట్ ఉన్నవారికి; ఇన్‌లైన్ స్క్రీనర్, ఎక్స్‌బీఐఎస్ స్క్రీనర్‌లో బీసీఏఎస్ సర్టిఫికెట్ పొందినవారికి; బీసీఏఎస్ బేసిక్ ఏవీఎస్‌ఈసీ (12 రోజుల న్యూ ప్యాటర్న్) ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఇస్తారు.
వయసు (2016, డిసెంబర్ 1 నాటికి): జనరల్ అభ్యర్థులు 28 ఏళ్ల లోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్ల లోపు, ఓబీసీలు 31 ఏళ్ల లోపు ఉండాలి. బేసిక్ ఏవీఎస్‌ఈసీ ఉత్తీర్ణులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
- అర్హులైన అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్ష(ఫిజికల్ ఎండ్యూరన్స్ టెస్ట్-పీఈటీ)లో భాగంగా 16 సెకన్లలో 100 మీటర్లు/4.5 నిమిషాల్లో 1000 మీటర్లు (ఒక కిలోమీటర్) పరుగెత్తాలి. మహిళలకు 100 మీటర్ల పరుగు పందెంలో 6 సెకన్ల సడలింపు ఇస్తారు.
- పీఈటీ ఉత్తీర్ణులై, బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ ఉన్నవారు
రాతపరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ‘వైమానిక భద్రతా విధులపై
అవగాహన’కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.
ఎత్తు :
పురుషులుమహిళలుజనరల్170 సెం.మీ.157 సెం.మీ.ఎస్సీ, ఓబీసీ165 సెం.మీ.155 సెం.మీ.ఎస్టీ162.5 సెం.మీ.150 సెం.మీ. - పీఈటీ ఉత్తీర్ణులై, బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ లేనివారు కూడా రాత పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే ఈ పరీక్షలో ఆప్టిట్యూడ్, రీజనింగ్, హిందీ/ఇంగ్లిష్ పేరాగ్రాఫ్ రాయడానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.
దరఖాస్తు రుసుం: ఓసీలు, ఓబీసీలు ఎయిరిండియా పేరిట రూ.500 అకౌంట్ పేఈ డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మినహాయింపు ఇచ్చారు.
వాకిన్ వేదిక: ఎయిరిండియా స్పోర్ట్స్ స్టేడియం, ఎయిరిండియా స్టాఫ్ హౌజింగ్ కాలనీ, మీనంబాక్కం, చెన్నై, 600027.
ముఖ్య తేదీలు :
- బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ ఉన్నవారికి పీఈటీ, రాత పరీక్ష తేదీ: 2017, జనవరి 5
- బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ లేనివారికి (గ్రాడ్యుయేట్లు/ఫ్రెషర్స్‌కి) పీఈటీ 2017 జనవరి 6, రాత పరీక్ష: 2017, జనవరి 7
వెబ్‌సైట్: www.airindia.in
రక్షణ శాఖలో 115 ఉద్యోగాలు
రక్షణశాఖ
పరిధిలోని ‘17 ఫీల్డ్ అమ్యునిషన్ డిపో’ వివిధ ఉద్యోగాల నియామకానికి ప్రకటన
విడుదల చేసింది. ఈ ఆయుధాగారం పంజాబ్‌లోని లూథియానాలో ఉంది.
ఖాళీలు:
విద్యార్హత:
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తుకు సెల్ఫ్ అటెస్ట్ చేసిన విద్యార్హత తదితర ధ్రువీకరణ పత్రాల నకళ్లను జతచేసి, ఆర్డినరీ/రిజిస్టర్డ్/స్పీడ్ పోస్టులో పంపాలి.
చిరునామా: 17, ఫీల్డ్ అమ్యునిషన్ డిపో, సీ/ఓ-56, ఏపీఓ, లూథియానా, పంజాబ్, పిన్-909717.
దరఖాస్తు చివరి తేదీ: 2017, జనవరి 20
- ట్రేడ్స్‌మ్యాన్‌మేట్-97 (ఓసీ-57, ఎస్సీ-10, ఓబీసీ-30)
- ఫైర్‌మ్యాన్-1 (ఓసీ)
- మెటీరియల్ అసిస్టెంట్-7 (ఓసీ-4, ఎస్సీ-2, ఓబీసీ-1)
- లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ)-10 (ఓసీ-5, ఎస్సీ-2, ఓబీసీ-3)
విద్యార్హత:
- ట్రేడ్స్‌మ్యాన్‌మేట్: పదో తరగతి/తత్సమానం, హిందీ భాషా పరిజ్ఞానం ఉండాలి.
- ఫైర్‌మ్యాన్: పదో తరగతి/తత్సమానం.
- మెటీరియల్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీ లేదా మెటీరియల్ మేనేజ్‌మెంట్/ఏదైనా ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో డిప్లొమా.
- ఎల్‌డీసీ: 12వ తరగతి/తత్సమానం, నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలను/30 హిందీ పదాలను కంప్యూటర్‌లో టైపింగ్ చేయగలగాలి.
- ట్రేడ్స్‌మ్యాన్‌మేట్: 5.5 నిమిషాల్లో 1.5 కిలోమీటర్ల దూరం పరుగెత్తాలి. 30 కిలోల బరువును 30 సెకన్లలో 100 మీటర్ల దూరం మోయాలి. 20 కిలోల ఆయుధాల పెట్టెను మూడు సార్లు నెత్తి మీదకు ఎత్తుకొని దించాలి.
- ఫైర్‌మ్యాన్: 165 సెం.మీ; ఎత్తు, 81.5 సెం.మీ. ఛాతీ (గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ.కు విస్తరించాలి); 50 కిలోల బరువు ఉండాలి.
ఎంపిక విధానం :
- ట్రేడ్స్‌మ్యాన్‌మేట్: రాత పరీక్ష
సబ్జెక్టుప్రశ్నల సంఖ్యమార్కులుజనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్2525న్యూమరికల్ ఆప్టిట్యూడ్2525జనరల్ ఇంగ్లిష్5050జనరల్ అవేర్‌నెస్5050మొత్తం150150 - ఫైర్‌మ్యాన్: శారీరక సామర్థ్య పరీక్ష, రాత పరీక్ష
- మెటీరియల్ అసిస్టెంట్: రాత పరీక్ష
- ఎల్‌డీసీ: టైపింగ్ టెస్ట్, రాత పరీక్ష
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తుకు సెల్ఫ్ అటెస్ట్ చేసిన విద్యార్హత తదితర ధ్రువీకరణ పత్రాల నకళ్లను జతచేసి, ఆర్డినరీ/రిజిస్టర్డ్/స్పీడ్ పోస్టులో పంపాలి.
చిరునామా: 17, ఫీల్డ్ అమ్యునిషన్ డిపో, సీ/ఓ-56, ఏపీఓ, లూథియానా, పంజాబ్, పిన్-909717.
దరఖాస్తు చివరి తేదీ: 2017, జనవరి 20
నేవీలో 121 చార్జ్‌మ్యాన్ పోస్టులు
ముంబై
నావల్ డాక్‌యార్డ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న చార్జ్‌మ్యాన్ పోస్టులను
భర్తీచేసేందుకు ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు దేశంలోని ఏ
నావల్ యూనిట్‌లోనైనా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది.
విభాగాలు, రిజర్వేషన్ల వారీగా ఖాళీలు:
విభాగాలు : వాటి కింద పరిగణనలోకి తీసుకునే ట్రేడ్‌లు
వయసు: కనీసం 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
గమనిక: విద్యార్హత, వయసు తదితరాలకు కటాఫ్ డేట్‌గా 2017, జనవరి 13ను పరిగణనలోకి తీసుకుంటారు.
ఎంపిక విధానం : రాత పరీక్షలో వచ్చిన మార్కుల ద్వారా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: ఇందులో 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. వీటిని డిగ్రీ స్థాయి ఫిజిక్స్/ కెమిస్ట్రీ/మ్యాథ్స్ నుంచి లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/మేనేజ్‌మెంట్/సూపర్ న్యూమరరీ స్కిల్స్/జనరల్ నాలెడ్జ్/జనరల్ ఇంగ్లిష్ (మెట్రిక్ లెవల్) నుంచి రూపొందిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. ఒక అభ్యర్థి ఒక విభాగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: 2017, జనవరి 13
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.jobsuchi.com
- ఇంజనీరింగ్-33 (ఎస్సీ-4, ఎస్టీ-3, ఓబీసీ-7, ఓసీ-19)
- ఎలక్ట్రికల్-14 (ఎస్సీ-2, ఎస్టీ-1, ఓబీసీ-3, ఓసీ-8)
- వెపన్-8 (ఓబీసీ-2, ఓసీ-6)
- కన్‌స్ట్రక్షన్-24 (ఎస్సీ-2, ఓబీసీ-10, ఓసీ-12)
- మెయింటనెన్స్-10 (ఓబీసీ-4, ఓసీ-6)
- ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ కంట్రోల్-32 (ఎస్సీ-6, ఎస్టీ-2, ఓబీసీ-9, ఓసీ-15)
విభాగాలు : వాటి కింద పరిగణనలోకి తీసుకునే ట్రేడ్‌లు
- ఇంజనీరింగ్: ఫౌండ్రీ, ఇంజిన్ ఫిట్టర్, రిఫ్రిజిరేషన్, ఏసీ ఫిట్టర్, ఐసీఈ ఫిట్టర్, మెషినిస్ట్, పైప్ ఫిట్టర్.
- ఎలక్ట్రికల్: ఎలక్ట్రికల్/పవర్.
- వెపన్: ఎలక్ట్రానిక్ ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ ఫిట్టర్, రేడియో ఫిట్టర్, వెపన్ ఫిట్టర్.
- కన్‌స్ట్రక్షన్: పెయింటర్, ప్లాటర్, రిగ్గర్, షిప్ ఫిట్టర్, షిప్‌రైట్, ల్యాగర్, వెల్డర్.
- మెయింటనెన్స్: సివిల్ వర్క్, ఐసీఈ ఫిట్టర్ (క్రేన్), మిల్ రైట్ ఫిట్టర్.
- ప్రొడక్షన్, ప్లానింగ్, కంట్రోల్: ఏ ట్రేడ్ వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: కనీసం 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
గమనిక: విద్యార్హత, వయసు తదితరాలకు కటాఫ్ డేట్‌గా 2017, జనవరి 13ను పరిగణనలోకి తీసుకుంటారు.
ఎంపిక విధానం : రాత పరీక్షలో వచ్చిన మార్కుల ద్వారా ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: ఇందులో 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. వీటిని డిగ్రీ స్థాయి ఫిజిక్స్/ కెమిస్ట్రీ/మ్యాథ్స్ నుంచి లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/మేనేజ్‌మెంట్/సూపర్ న్యూమరరీ స్కిల్స్/జనరల్ నాలెడ్జ్/జనరల్ ఇంగ్లిష్ (మెట్రిక్ లెవల్) నుంచి రూపొందిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్. ఒక అభ్యర్థి ఒక విభాగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేదీ: 2017, జనవరి 13
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.jobsuchi.com
Saturday, 24 December 2016
Telangana POstal Circle recruitment 2016-17 notification
Telangana POstal Circle recruitment 2016-17 notification Mail Guard post
:- Telangana postal circle invites application for the position of 08
postal Assistant / Sorting Assistant, Postman / Mail-guard and
Multi-tasking staff vacancies of Tamil Nadu postal circle for sports
persons. Apply before 2nd January 2017.
Name of post:- postal Assistant / Sorting Assistant, Postman / Mail-guard Eligibility:- +2 class, Matric Job Location:- Telangana Pay Scale:- Rs.5200 – 20200/- Per Month Last Date:- 2nd January 2017
Total No. of Posts:-08 Posts
Postal Assistant / Sorting Assistant:– 05 posts
How to apply:- Candidates may apply in prescribed application form along with relevant documents send by speed post / registered post to chief Post master General, Telangana crcle, Hyderabad:-500001 on or before 2nd January 2017
Notification: http://appost.in/downloads/Sports%20Notifi.PDF

- Age Limit:- The age of the candidate should not be less than 18 years and should not be more than 27 years. The age of the applicant should be as on 2nd January 2017.
- Pay Scale:-Rs 5200 – 20200/- Pere Month
- Qualification:- Candidates should have passed +2 class standard examination board from any recognized board or university.
- Selection Procedure:- The selection of the candidates will be on the basis of written examination and personal interview.
- Age Limit:- The age of the candidate should not be less than 18 years and should not be more than 27 years. The age of the applicant should be as on 2nd January 2017.
- Pay Scale:-Rs 5200 – 20200/- Pere Month
- Qualification:- Candidates should have matriculation / SSC from any recognized board or university or ITI or equivalent from any recognized board or university.
- Selection Procedure:- The selection of the candidates will be on the basis of written examination and personal interview.
How to apply:- Candidates may apply in prescribed application form along with relevant documents send by speed post / registered post to chief Post master General, Telangana crcle, Hyderabad:-500001 on or before 2nd January 2017
Notification: http://appost.in/downloads/Sports%20Notifi.PDF
Friday, 23 December 2016
నేవీలో ఉద్యోగాలు
నేవీలో ఉద్యోగాలు
స్టివార్డ్,
చెఫ్, హైజీనిస్ట్ కొలువుల నియామకానికి భారతనావికాదళం అవివాహిత పురుష
అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు తొలుత
2017 అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఎంఆర్/ఎన్‌ఎంఆర్ ఎంట్రీ కోర్సులో శిక్షణ
పొందాల్సి ఉంటుంది.
|
వేతనం: ట్రైనింగ్‌లో
నెలకు రూ.5,700 స్టైపెండ్ ఇస్తారు. తర్వాత రూ.5,200-20,200 పేబ్యాండ్
అమలుచేస్తారు. దీంతోపాటు గ్రేడ్‌పే రూ.2000, ఎంఎస్‌పీ రూ.2000, డీఏ తదితర
అలవెన్సులు ఉంటాయి.
విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణత (ఎంఆర్ ఎంట్రీకి), 6వ తరగతి ఉత్తీర్ణత (ఎన్‌ఎంఆర్ ఎంట్రీకి). వయసు: కనీసం 17 ఏళ్లు, గరిష్టం 21 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, శారీరక దృఢత్వ పరీక్ష (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్-పీఎఫ్‌టీ), వైద్య పరీక్ష (మెడికల్ ఎగ్జామినేషన్) ఆధారంగా ఎంపికచేస్తారు. ఎ. రాత పరీక్ష: స్టివార్డ్, చెఫ్ పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో నాలుగు సెక్షన్లు (ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్) ఉంటాయి. గంట వ్యవధిలో జరిగే ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. హైజీనిస్ట్ పోస్టులకు నిర్వహించే రాతపరీక్షలో రెండు సెక్షన్లు (జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్) ఉంటాయి. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. అభ్యర్థులు ప్రతి సెక్షన్‌తోపాటు మొత్తంమీద కూడా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. బి. పీఎఫ్‌టీ: ఇందులో మూడు ఈవెంట్లు ఉంటాయి. 1. ఏడు నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరుగెత్తాలి. 2. 20 స్క్వాటప్‌లు తీయాలి. 3. 10 పుషప్‌లు చేయాలి. సూచన: స్పోర్ట్స్, స్విమ్మింగ్, ఎక్‌స్ట్రా కరికులర్ యాక్టివిటీస్‌లో ప్రావీణ్యం అవసరం. శారీరక ప్రమాణాలు: కనీసం 157 సెం.మీ. ఎత్తు, ఎత్తుకు తగ్గ ఛాతీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఛాతీ కనీసం 5 సెం.మీ. విస్తరించాలి. అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులై ఉండాలి. శరరీంపై పచ్చబొట్టు ఉండకూడదు. కంటి చూపు.. ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఎత్తు విషయంలో ఎస్టీ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఇస్తారు. ట్రైనింగ్ : తొలుత 15 వారాల పాటు ప్రాథమిక శిక్షణ ఉంటుంది. తర్వాత సంబంధిత ట్రేడ్‌లలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తారు. సర్వీసు: విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులను తొలుత 15 ఏళ్ల కాలానికి నియమిస్తారు. ముఖ్య తేదీలు: 1. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2017, జనవరి 2 2. హార్‌డ కాపీ పంపేందుకు చివరి తేదీ: 2017, జనవరి 9 పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in |
Thursday, 22 December 2016
సిండికేట్ బ్యాంక్‌లో 400 పీవో పోస్టులు
|
Monday, 19 December 2016
ఇండియన్ నేవి జాబ్స్ ....
ఇండియన్ నేవీ అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి స్టీవార్డ్స్, చెఫ్స్, హైజినిస్ట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టుల వివరాలు......1) మెట్రిక్ రిక్రూట్స్ - చెఫ్స్/ స్టీవార్డ్స్‌అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.2) నాన్ మెట్రిక్ రిక్రూట్స్ - హైజినిస్ట్స్అర్హత: ఆరో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.వయసు: 2017 అక్టోబరు 1 నాటికి 17 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలిఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ), మెడికల్ టెస్ట్ ద్వారాదరఖాస్తు: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న దరఖాస్తు ప్రతికి ఇతర ధ్రువపత్రాలు జతచేసి పోస్టులో పంపాలి. ఆన్‌లైన్ దరఖాస్తు: 19.12.2016 నుంచి 02.01.2017 వరకుహార్డ్ కాపీలను పంపడానికి చివరి తేది: 09.01.2017మెట్రిక్ రిక్రూట్స్ పోస్టులకు పంపాల్సిన చిరునామా: Post Box No.2, Lodhi Road Post Office, New Delhi - 110003నాన్ మెట్రిక్ రిక్రూట్స్ పోస్టులకు పంపాల్సిన చిరునామా: Post Box No.5270, Chanakyapuri Post Office, New Delhi - 110021
రైల్వే ఉద్యోగాలు .....
రైల్వే
రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ) ఆధ్వర్యంలోని నార్తర్న్ రైల్వే(దిల్లీ)
గూడ్స్ గార్డ్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....* మొత్తం పోస్టులు: 2701) గూడ్స్ గార్డ్: 102 పోస్టులుఅర్హత: డిగ్రీ.
2) అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ (ఏఎస్ఎం): 168 పోస్టులుఅర్హత: డిగ్రీతోపాటు రైల్ ట్రాన్స్‌పోర్ట్ & మేనేజ్‌మెంట్ విభాగంలో డిప్లొమా ఉండాలి.
వయోపరిమితి: 01.01.2017 నాటికి 42 సంవత్సరాలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్ర్రక్రియ ప్రారంభం: 21.12.2016
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.01.2017
దరఖాస్తు ప్రింట్ కాపీలు చేరడానికి చివరితేది: 23.01.2017

Sunday, 18 December 2016
Wednesday, 14 December 2016
Sunday, 27 November 2016
Saturday, 26 November 2016
TSLPRB SI Final Exam 2016 Question Paper & Preliminary Key
TSLPRB SI Final Exam 2016 Question Paper with Preliminary Key..
Find the attachment....!!!
TSLPRB SI Final Exam 2016 Question Paper (General Studies) with Preliminary Key
Find the attachment....!!!
ఎస్‌బీఐలో 103 స్పెషలైజ్డ్ ఆఫీసర్స్ పోస్టులు (చివరితేది: 16.12.2016)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగంలో స్పెషలైజ్డ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....* స్పెషలైజ్డ్ ఆఫీసర్స్: 103 పోస్టులు1) అక్విజిషన్ రిలేషన్‌షిప్ మేనేజర్: 34
2) రిలేషన్‌షిప్ మేనేజర్: 55
3) రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్): 01
4) జోనల్ హెడ్/సీనియర్ ఆర్ఎం-సేల్స్ (కార్పొరేట్ & ఎస్ఎంఈఎస్): 01
5) జోనల్ హెడ్/సీనియర్ ఆర్ఎం-సేల్స్ (రిటైల్ హెచ్ఎన్ఐ): 02
6) కంప్లెయిన్స్ ఆఫీసర్: 01
7) ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సెలర్స్: 09అర్హత: డిగ్రీ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.11.2016
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.12.2016

బ్యాంక్ ఆఫ్ బరోడా, తెలంగాణ - 46 ఖాళీలు (చివరితేది: 16.12.2016)
తెలంగాణలోని బ్యాంక్ ఆఫ్ బరోడా స్వీపర్ కమ్- ఫ్యూన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....* పోస్టుల సంఖ్య: 46* స్వీపర్ కమ్- ఫ్యూన్: 46 పోస్టులుఅర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత.
వయసు: 16.12.2016 నాటికి 18 - 26 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎగ్జామినేషన్.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.11.2016
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.12.2016.

సీసీఆర్ఏఎస్‌లో 46 ఖాళీలు (15.12.2016)
ఝూన్సీలోని
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్)
వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....* ఖాళీల సంఖ్య: 461) రిసెర్చ్ అసిస్టెంట్: 09.విభాగాలు: బోటనీ-02, ఫార్మసీ-01, కెమిస్ట్రీ-05, గార్డెన్-01.
2) ఫొటోగ్రాఫర్: 01
3) ల్యాబ్ టెక్నీషియన్: 05
4) గార్డెన్ సూపర్‌వైజర్: 02
5) హెర్బేరియం అసిస్టెంట్: 01
6) ఫార్మసీ అసిస్టెంట్: 04
7) లోయర్ డివిజన్ క్లర్క్: 03
8) డ్రైవర్: 01
9) ల్యాబొరేటరీ అటెండెంట్: 05
10) అటెండెంట్ (సర్వే): 02
11) ఫీల్డ్ అటెండెంట్: 04
12) సఫాయ్‌వాలా: 03
13) చౌకీదార్: 01
14) మాలీ: 01
15) ఫార్మ్ అటెండెంట్/ లేబరర్: 02
16) ఫ్యూన్: 02 అర్హత: పోస్టుల వారీగా ఎంఎస్సీ/డిప్లొమా/బీఎస్సీ/పదోతరగతి.
వయసు: రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు 18-28 సంవత్సరాల మధ్య, ఇతర పోస్టులకు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
చివరితేది: 15.12.2016.
చిరునామా: Regional Ayurveda Research Institute,
Gwalior Road, Jhansi - 284 003.

Thursday, 17 November 2016
Wednesday, 16 November 2016
Dr. Ambedkar Mahaparinirvan Diwas 2016
Dr. Ambedkar Mahaparinirvan Diwas 2016
Dr. Ambedkar Mahaparinirvan Diwas 2016 would be celebrated at Tuesday, on 6th of December. This year means in the 2016, 61th Dr. Ambedkar Mahaparinirvan Diwas (death anniversary) would be celebrated.Dr. Babasaheb Ambedkar Mahaparinirvan Din
Dr. Bhimrao Ramji Ambedkar had died on 6th of December in the 1956 that’s why Dr. Babasaheb Ambedkar Mahaparinirvan Din or death anniversary is celebrated every year all over the India on 6th of December to pay him a lot of tribute and honor. He is called as “The Father of the Indian Constitution”. The people in India pay him tribute by offering flowers, garlands, ceremonial lamps, candles and literature at his elegantly decorated statue. At this day a large crowd of people visit the Parliament House complex in the morning in order to pay honor and respect by chanting a most famous slogan “Baba Sahib Amar Rahe”. Some people including Bodh Bhikshus sing several sacred songs at this occasion.
A large crowd of people from all over the country get thronged at the ”Chaitya Bhoomi” (Dr. Ambedkar’s memorial) at Dadar in order to pay reverence to the great architect of the Constitution of the India, Dr Babasaheb Ambedkar. All the facilities like toilets, water tankers, washing rooms, fire station, telephone centre, health centre, reservation counter, and etc becomes available at this day at Chaitya Bhoomi for ease of the people.
The Samata Sainik Dal Salute is taken during midnight at 5th of December by his daughter-in-law, Meeratai Ambedkar. After giving salute, a recitation of his teachings takes place and then the stupa gates get opened for all.
Why Dr. Ambedkar Mahaparinirvan Diwas is Celebrated
Dr. B. R. Ambedkar Mahaparinirvan Diwas is celebrated every year by organizing a function by the city corporation and SCs and STs State Government Employees’ Association to commemorate the great contribution of the Dr. Bhimrao Ambedkar towards the country. His great efforts help a lot to keep the country united. The constitution of India written by the Dr. Bhimrao Ambedkar is still guiding the county and helps it in emerging out safely even after it had passed throughout the several crises.Dr. Ambedkar Foundation has been set up by the Indian Government (on 24th of March in the year 1992) so that the people all over the country can get his message of social justice.
Activities Performed by the Dr. Ambedkar Foundation
Following activities are followed by the Dr. Ambedkar Foundation:- Set up of the Dr. Ambedkar National Public Library at the Janpath.
- Making available the works of Dr. B. R. Ambedkar in all the regional languages including Hindi.
- Organizing variety of conferences, workshops, exhibitions, lectures, seminars, symposium and fairs based on the life as well as mission of Dr. B. R. Ambedkar.
- Offering Dr. Ambedkar National Award to the weaker sections and Dr. Ambedkar International Award for the social changes.
- Organizing every year the birth anniversary celebration on 14th of April and death Anniversary on 6th of December of Dr. Ambedkar.
- Launching Dr. Ambedkar National Merit Award Schemes to distribute the award among meritorious students belong to the Scheduled Castes/Scheduled Tribes.
- Availability of Dr. Ambedkar Chairs in the Universities for running the research activities over the thoughts of Dr. Ambedkar.
- Publishing a monthly magazine of Samajik Nyay Sandesh in Hindi language.
- Offering Dr. Ambedkar National Relief to the victims of violence related to the SC.
జిల్లాలో యువజన సంబరాలు
ఆదిలాబాద్ కల్చరల్ : తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వాదేశానుసారంగా జిల్లాలో యువజన సంబరాలు ప్రారంభం కానున్నాయి.
కళాకారుల ప్రదర్శనలతో హోరెత్తనున్నాయి. జిల్లాల విభజన తర్వాత నిర్వహించే
జిల్లాస్థాయి పోటీలు ఇవే. గతంలో మూడురోజుల పాటు నిర్వహించే యువజనోత్సవాలు
ప్రస్తుతం 18 మండలాలే ఉండటంతో ఒకే రోజు నిర్విహ ంచనున్నారు. ఈ నెల 30న
జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం వరకు
సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన సర్వీసుల శాఖ సీఈవో
వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనాలంటే కళాకారులు 15 నుంచి 29
సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలన్నారు. గత మూడేళ్లుగా నిర్వహించిన
పోటీల్లో జాతీయ స్థాయిలో రాణించిన కళాకారులు, కళాబృందాలు ఈ పోటీలకు
అనర్హులు.
పోటీ అంశాలు..
జిల్లాలోని కళాకారులకు పలు అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఓడస్సి, మణిపురి, ఫోక్‌సాంగ్(గ్రూప్), ఫోక్‌డ్యాన్స్(గ్రూప్), కర్ణాటక హూకల్, హిందుస్థానీ హూకల్, ప్లూట్, మృదంగం, వీణా, సితార్, తబల, గిఠార్, హర్మోనియగం, వన్‌యాక్ట్‌ప్లే(గ్రూప్)హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. ఎలుక్యుషన్ (వ్యక్తిత్త)పోటీలు (హిందీ, ఇంగ్లీష్ భాషల్లో) నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
జిల్లాస్థాయిలో పాల్గొనే మండలాలు...
ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్ అర్బన్, బేల, జైనథ్, తాంసి, భీంపూర్, తలమడుగు, గుడిహత్నూర్, మావల, ఇచ్చోడ, సిరికొండ, జైనథ్, బజార్‌హత్నూర్, నేరడిగోండ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాధిగూడ, 18 మండలాల కళాకారులు, విద్యార్థులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారు.
కళాకారులకు కాస్ట్యూమ్స్, రవాణా ఖర్చులు...
పోటీల్లో పాల్గొనే వారికి రావాణా, కాస్టూమ్ ఖర్చులు యువజన సర్వీసుల శాఖ ద్వారా అందించబడుతుంది. ఫోక్‌డ్యాన్స్ గ్రూప్ 20 మంది గ్రూప్‌కు రూ. 1000 చోప్పున, వన్‌యాక్ట్ ప్లే సభ్యులకు రూ. 600 చోప్పున, ఫోక్ గ్రూప్ సాంగ్ 10 మందికి రూ. 500 చోప్పున, వ్యక్తిత్వ, ఇతరాత్ర ప్రదర్శనలో పాల్గొనే వారికి రూ. 50 చోప్పున అందించనున్నారు. మరిన్ని వివరాలకు సెల్: 9849913061, 9440843848, 9515460477 లకుసంప్రదించాలని కోరారు.
పాటించాల్సిన సూచనలు
పోటీల్లో పాల్గొనే కళాకారులు వారి ప్రదర్శన సామాగ్రిని వెంటతెచ్చుకోవాలి.
ఫోక్ డ్యాన్స్ గ్రూప్‌లో 20 మంది, ఫోక్ సాంగ్‌లో 10 మంది కంటె ఎక్కువ ఉండరాదు.
ఫోక్‌డ్యాన్స్‌లో రికార్డు చేసిన క్యాసెట్‌లు, పెన్‌డ్రైవ్‌లు అనుమతించబడవు
లైవ్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.
ఫోక్‌డ్యాన్స్ గ్రూప్‌కు 15 నిమిషాలు, ఫోక్‌సాంగ్‌కు 7 నిమిషాల సమయం ఉంటుంది
వన్‌యాక్ట్‌ప్లేకు గరిష్టముగా 12మందిని 45 నిమషాల వరకు అనుమనిస్తారు.
వన్‌యాక్ట్‌ప్లే హిందీ లేదా ఇంగ్లీష్ బాషలో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.
ఇతరాత్ర ప్రదర్శనలకు సైతం సమయం 10 నుంచి 15 నిమిషాలు కేటాయిస్తారు
తమ ఎంట్రిలను బయోడేటాను పూర్తి చేసి ఇవ్వాలి
న్యాయనిర్ణేతల నిర్ణయాన్ని తుది నిర్ణయం.

Tuesday, 15 November 2016
ఇంటర్నెట్ మరియు జిరాక్స్ సెంటర్: వాట్స్ఆప్ లో వీడియో కాలింగ్ వచ్చేసింది .......!
ఇంటర్నెట్ మరియు జిరాక్స్ సెంటర్: వాట్స్ఆప్ లో వీడియో కాలింగ్ వచ్చేసింది .......!: వాట్స్ఆప్ లో వీడియో కాలింగ్ వచ్చేసింది , ఇప్పుడే లేస్తేస్ట్ వర్షన్ ఐ ఓఎస్, ఆన్డ్రాయిడ్ , విండోస్ మొబైల్ యూజర్స్ మీ యొక్క వాట్స్ ఆప్ ని అప్ ...
ఈసీఐఎల్‌లో 74 పోస్టులు
హైదరాబాద్‌లోని
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్).. పశ్చిమ
బెంగాల్, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఇతర ప్రాంతాల్లోని తమ శాఖల్లో
కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు
ఆహ్వానిస్తోంది.
పోస్టులు: టెక్నికల్ ఆఫీసర్ (ఖాళీలు:31); సైంటిఫిక్ అసిస్టెంట్ (ఖాళీలు:43) వయోపరిమితి: టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు అక్టోబర్ 31, 2016 నాటికి 32 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు 27 ఏళ్లకు మించకూడదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
అర్హత: సంబంధిత పోస్టుకు 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్) /తత్సమాన విద్యార్హతతోపాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 21, 2016
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
ఎయిరిండియా చార్టర్స్ లిమిటెడ్‌లో 70 ట్రైనీ కోపైలట్ పోస్టులు
ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్.. ట్రైనీ కోపైలట్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఖాళీలు: 70 (ఎస్సీ: 10, ఎస్టీ: 5, ఓబీసీ: 18, జనరల్: 37).
అర్హత: డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జారీచేసిన సీపీఎల్‌తోపాటు మల్టీ ఇంజన్ రేటింగ్, ఎఫ్‌ఆర్‌టీఓ లెసైన్స్/తత్సమాన అర్హతలుండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 6. 2016
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.airindiaexpress.in

హైదరాబాద్‌లోని ఐఐఆర్‌ఆర్‌లో 18 పోస్టులు
హైదరాబాద్‌లోని
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (ఐఐఆర్‌ఆర్) వివిధ విభాగాల్లో
పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలు
నిర్వహించనుంది.
పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్ /సీనియర్ రీసెర్చ్ ఫెలో/జూనియర్ రీసెర్చ్ ఫెలో/టెక్నికల్ అసిస్టెంట్/ ఆఫీస్ అసిస్టెంట్.
ఖాళీలు: 18.
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ/ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ/ తత్సమాన విద్యార్హతతోపాటు నెట్‌లో అర్హత సాధించాలి. ఆయా విభాగాల్లో పని అనుభవం ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీలు: రీసెర్చ్ అసోసియేట్/సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు నవంబర్ 28; జూనియర్ రీసెర్చ్ ఫెలో/టెక్నికల్ అసిస్టెంట్/ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు నవంబర్ 29.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.drricar.org

ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్
ఎన్‌ఎల్‌సీ
ఇండియా లిమిటెడ్.. టెక్నీషియన్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ అండ్
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి
దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
|
టెక్నీషియన్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ (టీఏటీ) :
అర్హత: ఆయా విభాగాల్లో 55 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం ఉంటే సరిపోతుంది. స్టైపెండ్: రూ.3,542 బ్రాంచ్‌ల వారీ ఖాళీల వివరాలు : మెకానికల్ ఇంజనీరింగ్: 70 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: 60 సివిల్ ఇంజనీరింగ్: 20 ఇన్‌స్ట్రుమెంటేషన్: 10 కెమికల్ ఇంజనీరింగ్: 10 మైనింగ్ ఇంజనీరింగ్: 10 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్: 10 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్: 10 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ (జీఏటీ) : అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో 55 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. స్టైపెండ్: రూ. 4,984 మెకానికల్ ఇంజనీరింగ్: 50 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: 50 సివిల్ ఇంజనీరింగ్: 15 ఇన్‌స్ట్రుమెంటేషన్ : 10 కెమికల్ ఇంజనీరింగ్: 10 మైనింగ్ ఇంజనీరింగ్: 10 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్: 10 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్: 10 దరఖాస్తు విధానం :ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తును పూర్తి చేసి సంబంధిత డాక్యుమెంట్లతో కింది అడ్రస్‌కు పంపాలి. ది డిప్యూటీ జనరల్ మేనేజర్, లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్, ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, బ్లాక్ 20, నైవేలీ-607803. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 21. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 30. ఆఫ్‌లైన్ దరఖాస్తులు చేరేందుకు చివరి తేది: డిసెంబర్ 5. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు వెబ్‌సైట్: www.nlcindia.com |
Sunday, 13 November 2016
A Combined Defence Services Examination - 463 jobs
A Combined Defence Services
Examination will be conducted by the Union Public Service Commission on
05.02.2017 for admission to the under mentioned courses.
Name of the Course and No. of Vacancies:
1. Indian Military Academy, Dehradun- 144th (DE) Course commencing in January, 2018: 150 Posts
2. Indian Naval Academy, Ezhimala- Course commencing in January, 2018 Executive: 45 Posts
3. Air Force Academy, Hyderabad- (Pre-Flying) Training Course commencing in February, 2018 i.e. No. 203 F(P) Course: 32 Posts
4. Officers’ Training Academy, Chennai- 107th SSC (Men) (NT) Course commencing in April, 2018: 225 Posts
5. Officers Training Academy, Chennai- 21st 11 SSC Women (Non-Technical) Course commencing in April, 2018: 11 Posts
Total No. of Posts: 463
Age limit: 20 to 24 years as on 1st January 2018.
Qualifications:
For I.M.A. and Officers’ Training Academy- Degree of a recognised University.
For Indian Naval Academy- Degree in Engineering.
For Air Force Academy- Degree of a recognised University (with Physics and Mathematics at 10+2 level) or Bachelor of Engineering.
How to apply: Candidates apply online by using UPSC website.
Last Date for Submission of Applications: 02.12.2016.
Notification

Thursday, 10 November 2016
Telangana/TS Intermediate Exams Exam Fee 2017
Telangana Inter Academic Year 2016-17 | ||
SCHEDULE | ||
SNo. | TOPIC | Academic year Guidelines |
1 | Exam fee | March Inter exam fee Last Date 28-10-2016 Pdf Click Here |
2 | Exam Time Table | Ts Inter 1st ,2nd Year Exams Time Table Click Here |
3 | Results | Get March 2017 Results Click Here Get Results Various Servers Click Here |
4 | Supplementary Exams fee | Advanced Supplementary Exam Fee Last Date |
5 | Supplementary exams Time Table |
Supplementary Exams Time Table Click Here
From May 2017 |
6 | Results | Click Here SERVER 1, SERVER 2, |
7 | TS eamcet 2016 | TS EAMCET 2016 Details Click Here |
8 | Free Coaching | TS Inter 2nd Year Students Free EAMCET Coaching Last Date 07-04-2016 |
9 | Online Application | Ts eamcet free Coaching Online Application Click Here |
10 | Hall Tickets | ts inter Hall tickets Click Here |
11 | ||
12 |
TS Intermediate March 2016 Exams Results
Telangana Ts Inter First Year and Second Year Results 2017 at http://results.cgg.gov.in
Subscribe to:
Posts (Atom)