Saturday 26 November 2016

సీసీఆర్ఏఎస్‌లో 46 ఖాళీలు (15.12.2016)

ఝూన్సీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్‌) వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
....* ఖాళీల సంఖ్య: 461) రిసెర్చ్ అసిస్టెంట్‌: 09.విభాగాలు: బోట‌నీ-02, ఫార్మసీ-01, కెమిస్ట్రీ-05, గార్డెన్‌-01.
2) ఫొటోగ్రాఫ‌ర్
: 01
3)
ల్యాబ్ టెక్నీషియ‌న్‌
: 05
4)
గార్డెన్ సూప‌ర్‌వైజ‌ర్‌
: 02
5)
హెర్బేరియం అసిస్టెంట్‌
: 01
6)
ఫార్మసీ అసిస్టెంట్‌
: 04
7)
లోయ‌ర్ డివిజ‌న్ క్లర్క్
: 03
8)
డ్రైవ‌ర్‌
: 01
9)
ల్యాబొరేట‌రీ అటెండెంట్‌
: 05
10)
అటెండెంట్ (స‌ర్వే
): 02
11)
ఫీల్డ్ అటెండెంట్‌
: 04
12)
స‌ఫాయ్‌వాలా
: 03
13)
చౌకీదార్‌
: 01
14)
మాలీ
: 01
15)
ఫార్మ్ అటెండెంట్‌/ లేబ‌ర‌ర్‌
: 02
16)
ఫ్యూన్‌
: 02 అర్హత‌: పోస్టుల వారీగా ఎంఎస్సీ/డిప్లొమా/బీఎస్సీ/ప‌దోత‌ర‌గ‌తి.
వ‌య‌సు: రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల‌కు 18-28 సంవ‌త్సరాల మ‌ధ్య, ఇత‌ర పోస్టుల‌కు 18-27 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా.
చివ‌రితేది: 15.12.2016.
చిరునామా: Regional Ayurveda Research Institute,
Gwalior Road, Jhansi - 284 003.
 

No comments:

Post a Comment