Saturday 26 November 2016

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, తెలంగాణ - 46 ఖాళీలు (చివ‌రితేది: 16.12.2016)

తెలంగాణలోని బ్యాంక్ ఆఫ్ బ‌రోడా స్వీప‌ర్ క‌మ్- ఫ్యూన్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
....* పోస్టుల సంఖ్య: 46* స్వీప‌ర్ క‌మ్- ఫ్యూన్: 46 పోస్టులుఅర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి లేదా త‌త్సమాన విద్యార్హత‌.
వ‌య‌సు: 16.12.2016 నాటికి 18 - 26 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎగ్జామినేష‌న్.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.11.2016
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 16.12.2016.


 
 

No comments:

Post a Comment