హైదరాబాద్:
సింగరేణి కార్మికులకు శుభవార్త. 15 ఏండ్ల తరువాత సింగరేణి సంస్థ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి సింగరేణి బోర్డు అంగీకరించింది. 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 58 ఏళ్ల వయసు కార్మికులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వారసత్వ ఉద్యోగాలు కార్మికుల కుమారులు లేదా అల్లుడు లేదా సోదరుడు పొందేందుకు అర్హులుగా నిర్ణయించారు. వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు 18 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలని బోర్డు తెలిపింది.

No comments:
Post a Comment