Tuesday, 15 November 2016

ఈసీఐఎల్‌లో 74 పోస్టులు

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్).. పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఇతర ప్రాంతాల్లోని తమ శాఖల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobsపోస్టులు: టెక్నికల్ ఆఫీసర్ (ఖాళీలు:31); సైంటిఫిక్ అసిస్టెంట్ (ఖాళీలు:43)
వయోపరిమితి: టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు అక్టోబర్ 31, 2016 నాటికి 32 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు 27 ఏళ్లకు మించకూడదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
అర్హత: సంబంధిత పోస్టుకు 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్) /తత్సమాన విద్యార్హతతోపాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 21, 2016
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

No comments:

Post a Comment