Tuesday 15 November 2016

ఎయిరిండియా చార్టర్స్ లిమిటెడ్‌లో 70 ట్రైనీ కోపైలట్ పోస్టులు

ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్.. ట్రైనీ కోపైలట్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobsఖాళీలు: 70 (ఎస్సీ: 10, ఎస్టీ: 5, ఓబీసీ: 18, జనరల్: 37).
అర్హత: డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జారీచేసిన సీపీఎల్‌తోపాటు మల్టీ ఇంజన్ రేటింగ్, ఎఫ్‌ఆర్‌టీఓ లెసైన్స్/తత్సమాన అర్హతలుండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 6. 2016
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.airindiaexpress.in

No comments:

Post a Comment