Tuesday 15 November 2016

ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్


ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్.. టెక్నీషియన్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobsటెక్నీషియన్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ (టీఏటీ) :
అర్హత:
ఆయా విభాగాల్లో 55 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం ఉంటే సరిపోతుంది.
స్టైపెండ్: రూ.3,542
బ్రాంచ్‌ల వారీ ఖాళీల వివరాలు :
మెకానికల్ ఇంజనీరింగ్: 70
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: 60
సివిల్ ఇంజనీరింగ్: 20
ఇన్‌స్ట్రుమెంటేషన్: 10
కెమికల్ ఇంజనీరింగ్: 10
మైనింగ్ ఇంజనీరింగ్: 10
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్: 10
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్: 10
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ (జీఏటీ) :
అర్హత:
సంబంధిత బ్రాంచ్‌లో 55 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది.
స్టైపెండ్: రూ. 4,984
మెకానికల్ ఇంజనీరింగ్: 50
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: 50
సివిల్ ఇంజనీరింగ్: 15
ఇన్‌స్ట్రుమెంటేషన్ : 10
కెమికల్ ఇంజనీరింగ్: 10
మైనింగ్ ఇంజనీరింగ్: 10
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్: 10
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్: 10
దరఖాస్తు విధానం :
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తును పూర్తి చేసి సంబంధిత డాక్యుమెంట్లతో కింది అడ్రస్‌కు పంపాలి. ది డిప్యూటీ జనరల్ మేనేజర్, లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్, ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, బ్లాక్ 20, నైవేలీ-607803.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 21.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 30.
ఆఫ్‌లైన్ దరఖాస్తులు చేరేందుకు చివరి తేది: డిసెంబర్ 5.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్: www.nlcindia.com

No comments:

Post a Comment