తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 9281 ఖాళీలు
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టీఎస్ఎల్‌పీఆర్బీ) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు......
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్)
పోస్టుల సంఖ్య: 1810
జిల్లాల వారిగా పోస్టులు: ఆదిలాబాద్ 157, కరీంనగర్ 130, వరంగల్ (కమిషనరేట్) 23, వరంగల్ (రూరల్) 123, ఖమ్మం 121, మహబూబ్‌నగర్ 144, నల్లగొండ 167, సైబరాబాద్ 166, రంగారెడ్డి 29, హైదరాబాద్ సిటీ 506, మెదక్ 129, నిజామాబాద్ 115.
పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్)
పోస్టుల సంఖ్య: 2760
జిల్లాల వారిగా పోస్టులు: ఆదిలాబాద్ 185, కరీంనగర్ 163, ఖమ్మం 153, మహబూబ్‌నగర్ 4, నల్లగొండ 117, సైబరాబాద్ 533, రంగారెడ్డి 47, హైదరాబాద్ సిటీ 1365, మెదక్ 118, నిజామాబాద్ 75.
పోలీస్ కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ సీపీఎల్)
పోస్టుల సంఖ్య: 56
పోలీస్ కానిస్టేబుల్ (టీఎస్ఎస్‌పీ)
పోస్టుల సంఖ్య: 4065
బెటాలియన్ వారిగా పోస్టులు: యూసఫ్‌గూడ 141, వరంగల్ (మామ్‌నూర్) 270, నిజామాబాద్ (డిచ్‌పల్లి) 217, రంగారెడ్డి (కొండాపూర్) 142, మహబూబ్‌నగర్ (బీచుపల్లి) 210, నల్లగొండ (అనపర్తి) 187, ఆదిలాబాద్ (మంచిర్యాల) 288, కరీంనగర్ (రుక్మాపూర్) 231, ఆదిలాబాద్ జిల్లా (న్యూ) 595, రంగారెడ్డి జిల్లా (న్యూ) 595, వరంగల్ జిల్లా (న్యూ) 595, ఖమ్మం జిల్లా (న్యూ) 594.
కానిస్టేబుల్ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్)
పోస్టుల సంఖ్య: 176
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 167.6 సెం.మీ., చాతీ 86.5 సెం.మీ. ఉండాలి. మహిళలు 152 సెం.మీ. ఉండాలి.
ఫైర్‌మెన్ (డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్)
పోస్టుల సంఖ్య: 416
జిల్లాల వారిగా పోస్టులు: ఆదిలాబాద్ 32, కరీంనగర్ 42, వరంగల్ 30, ఖమ్మం 29, మహబూబ్‌నగర్ 32, నల్లగొండ 40, రంగారెడ్డి 41, హైదరాబాద్ సిటీ 81, మెదక్ 50, నిజామాబాద్ 38.
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
వయసు: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 167.6 సెం.మీ., చాతీ 86.5 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషీయెన్సీ టెస్ట్ ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 11
చివరితేది: ఫిబ్రవరి 4
రాత పరీక్ష తేది: ఏప్రిల్ 3
No comments:
Post a Comment