Monday 19 December 2016

రైల్వే ఉద్యోగాలు .....

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ) ఆధ్వర్యంలోని నార్తర్న్ రైల్వే(దిల్లీ) గూడ్స్ గార్డ్‌, అసిస్టెంట్ స్టేష‌న్ మాస్టర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
....* మొత్తం పోస్టులు: 2701) గూడ్స్ గార్డ్‌: 102 పోస్టులుఅర్హత‌: డిగ్రీ.
2) అసిస్టెంట్ స్టేష‌న్ మాస్టర్ (ఏఎస్ఎం): 168
పోస్టులుఅర్హత‌: డిగ్రీతోపాటు రైల్ ట్రాన్స్‌పోర్ట్ & మేనేజ్‌మెంట్ విభాగంలో డిప్లొమా ఉండాలి.
వ‌యోప‌రిమితి: 01.01.2017 నాటికి 42 సంవ‌త్సరాలు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర్రక్రియ ప్రారంభం: 21.12.2016
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 20.01.2017
ద‌ర‌ఖాస్తు ప్రింట్ కాపీలు చేర‌డానికి చివ‌రితేది: 23.01.2017

No comments:

Post a Comment