ఎయిరిండియా
ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్.. సదరన్ రీజియన్‌లోని
హైదరాబాద్, చెన్నై, కేరళ స్టేషన్లలో సెక్యూరిటీ ఏజెంట్ పోస్టులను మూడేళ్ల
కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది.
స్టేషన్లు, రిజర్వేషన్ల వారీగా ఖాళీలు :
విద్యార్హత (2016, డిసెంబర్ 1 నాటికి): బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ అర్హతలేనివారు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు హిందీ, ఇంగ్లిష్, స్థానిక భాష మాట్లాడగలగాలి. ఎక్స్‌సర్వీస్‌మెన్‌లైతే డిగ్రీ ఉత్తీర్ణులై, సాయుధ బలగాల్లో కనీసం 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి, గత రెండేళ్లలో గౌరవప్రదంగా వైదొలిగినవారై ఉండాలి.
ప్రాధాన్యత: విపత్తు నిర్వహణ, పారిశ్రామిక భద్రత, ఫైర్ ఫైటింగ్ తదితర పరిజ్ఞానం గల వారికి; ఎన్‌సీసీ బీ/సీ సర్టిఫికెట్ ఉన్నవారికి; ఇన్‌లైన్ స్క్రీనర్, ఎక్స్‌బీఐఎస్ స్క్రీనర్‌లో బీసీఏఎస్ సర్టిఫికెట్ పొందినవారికి; బీసీఏఎస్ బేసిక్ ఏవీఎస్‌ఈసీ (12 రోజుల న్యూ ప్యాటర్న్) ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఇస్తారు.
వయసు (2016, డిసెంబర్ 1 నాటికి): జనరల్ అభ్యర్థులు 28 ఏళ్ల లోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్ల లోపు, ఓబీసీలు 31 ఏళ్ల లోపు ఉండాలి. బేసిక్ ఏవీఎస్‌ఈసీ ఉత్తీర్ణులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
దరఖాస్తు రుసుం: ఓసీలు, ఓబీసీలు ఎయిరిండియా పేరిట రూ.500 అకౌంట్ పేఈ డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మినహాయింపు ఇచ్చారు.
వాకిన్ వేదిక: ఎయిరిండియా స్పోర్ట్స్ స్టేడియం, ఎయిరిండియా స్టాఫ్ హౌజింగ్ కాలనీ, మీనంబాక్కం, చెన్నై, 600027.
ముఖ్య తేదీలు :
వెబ్‌సైట్: www.airindia.in
- చెన్నై-25 (ఎస్సీ-4, ఎస్టీ-2, ఓబీసీ-7, జనరల్-12)
- హైదరాబాద్-45 (ఎస్సీ-7, ఎస్టీ-3, ఓబీసీ-12, జనరల్-23)
- కేరళ-37 (ఎస్సీ-6, ఎస్టీ-3, ఓబీసీ-10, జనరల్-18)
విద్యార్హత (2016, డిసెంబర్ 1 నాటికి): బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ అర్హతలేనివారు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు హిందీ, ఇంగ్లిష్, స్థానిక భాష మాట్లాడగలగాలి. ఎక్స్‌సర్వీస్‌మెన్‌లైతే డిగ్రీ ఉత్తీర్ణులై, సాయుధ బలగాల్లో కనీసం 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి, గత రెండేళ్లలో గౌరవప్రదంగా వైదొలిగినవారై ఉండాలి.
ప్రాధాన్యత: విపత్తు నిర్వహణ, పారిశ్రామిక భద్రత, ఫైర్ ఫైటింగ్ తదితర పరిజ్ఞానం గల వారికి; ఎన్‌సీసీ బీ/సీ సర్టిఫికెట్ ఉన్నవారికి; ఇన్‌లైన్ స్క్రీనర్, ఎక్స్‌బీఐఎస్ స్క్రీనర్‌లో బీసీఏఎస్ సర్టిఫికెట్ పొందినవారికి; బీసీఏఎస్ బేసిక్ ఏవీఎస్‌ఈసీ (12 రోజుల న్యూ ప్యాటర్న్) ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఇస్తారు.
వయసు (2016, డిసెంబర్ 1 నాటికి): జనరల్ అభ్యర్థులు 28 ఏళ్ల లోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33 ఏళ్ల లోపు, ఓబీసీలు 31 ఏళ్ల లోపు ఉండాలి. బేసిక్ ఏవీఎస్‌ఈసీ ఉత్తీర్ణులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
- అర్హులైన అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్ష(ఫిజికల్ ఎండ్యూరన్స్ టెస్ట్-పీఈటీ)లో భాగంగా 16 సెకన్లలో 100 మీటర్లు/4.5 నిమిషాల్లో 1000 మీటర్లు (ఒక కిలోమీటర్) పరుగెత్తాలి. మహిళలకు 100 మీటర్ల పరుగు పందెంలో 6 సెకన్ల సడలింపు ఇస్తారు.
- పీఈటీ ఉత్తీర్ణులై, బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ ఉన్నవారు
రాతపరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ‘వైమానిక భద్రతా విధులపై
అవగాహన’కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.
ఎత్తు :
పురుషులుమహిళలుజనరల్170 సెం.మీ.157 సెం.మీ.ఎస్సీ, ఓబీసీ165 సెం.మీ.155 సెం.మీ.ఎస్టీ162.5 సెం.మీ.150 సెం.మీ. - పీఈటీ ఉత్తీర్ణులై, బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ లేనివారు కూడా రాత పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే ఈ పరీక్షలో ఆప్టిట్యూడ్, రీజనింగ్, హిందీ/ఇంగ్లిష్ పేరాగ్రాఫ్ రాయడానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.
దరఖాస్తు రుసుం: ఓసీలు, ఓబీసీలు ఎయిరిండియా పేరిట రూ.500 అకౌంట్ పేఈ డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మినహాయింపు ఇచ్చారు.
వాకిన్ వేదిక: ఎయిరిండియా స్పోర్ట్స్ స్టేడియం, ఎయిరిండియా స్టాఫ్ హౌజింగ్ కాలనీ, మీనంబాక్కం, చెన్నై, 600027.
ముఖ్య తేదీలు :
- బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ ఉన్నవారికి పీఈటీ, రాత పరీక్ష తేదీ: 2017, జనవరి 5
- బేసిక్ ఏవీఎస్‌ఈసీ/స్క్రీనర్ సర్టిఫికెట్ లేనివారికి (గ్రాడ్యుయేట్లు/ఫ్రెషర్స్‌కి) పీఈటీ 2017 జనవరి 6, రాత పరీక్ష: 2017, జనవరి 7
వెబ్‌సైట్: www.airindia.in
No comments:
Post a Comment