| ||||
Sunday, 29 December 2019
ఇండియా పోస్ట్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్లు(చివరితేది: 15.01.2020)
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్ (చివరితేది: 08.02.19)
| ||||
Wednesday, 25 December 2019
మే 5,6,7 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్, అగ్రికల్చర్ ఎంసెట్ 9, 11 తేదీల్లో
రాష్ట్రంలోని వివిధ వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరంలో (2020-21) ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను డిసెంబర్ 24న తెలంగాణ ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. అనంతరం ఆ వివరాలను మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణతో కలసి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఈసెట్, ఎంసెట్, పీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీలాసెట్, పీజీఈసెట్ నిర్వహణ తేదీలను కూడా ప్రకటించారు. మే 2వ తేదీన ఈసెట్‌తో ప్రవేశ పరీక్షలు ప్రారంభం అవుతాయని, అదే నెలలో అన్ని కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను పూర్తి చేస్తామని తెలిపారు. జూలై నెలాఖరులోగా అన్ని కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలను పూర్తి చేస్తామని, ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని వివరించారు. ఆయా కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన ఇంటర్మీడియట్ ఫలితాలు సకాలంలోనే వస్తుండగా, డిగ్రీ కోర్సుల పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహించి, ఫలితాలు వెల్లడించేలా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలకు లేఖలు రాస్తామని వివరించారు. గతంలో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలు (లాసెట్ ద్వారా) ఆలస్యం కాగా, న్యాయ విద్య కాలేజీలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మూడేళ్లకు అనుబంధ గుర్తింపు నేపథ్యంలో ఈసారి వాటిని కూడా సకాలంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
అభ్యర్థులను బట్టి సెషన్స్ :ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్యను బట్టి సెషన్ల సంఖ్య ఉంటుందని పాపిరెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామన్నారు. ఇంజనీరింగ్ ఎంసెట్‌ను 5 సెషన్లలో నిర్వహిస్తామని, ఒక్కో సెషన్‌లో 50 వేల మందికి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. గతేడాది ఇంజనీరింగ్ ఎంసెట్‌కు 1,42,210 మంది దరఖాస్తు చేసుకున్నారని, దాన్ని బట్టి ఈసారి 1.5 లక్షల్లోపు దరఖాస్తులు వస్తే 6 సెషన్లలో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహిస్తామని చెప్పారు. అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 9, 11 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్‌ను అభ్యర్థుల సంఖ్యను బట్టి 3 లేదా 4 సెషన్లలో నిర్వహిస్తామన్నారు. ఎడ్‌సెట్‌కు దరఖాస్తులు 50 వేలు దాటితే 23తోపాటు 24న కూడా నిర్వహిస్తామని చెప్పారు. గతేడాది ఈ సెట్స్ నిర్వహించిన యూనివర్సిటీలకే ఈసారి కూడా బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. సెట్స్ కన్వీనర్లను త్వరలోనే నియమిస్తామన్నారు.
నిమిషం నిబంధన యథాతథం..ఎంసెట్ తదితర సెట్స్ నిర్వహణలో నిమిషం నిబంధన యథావిధిగా ఉంటుందని పాపిరెడ్డి చెప్పారు. ఎంసెట్ అనేది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్ష కాబట్టి విద్యార్థులు పరీక్ష సమయం కంటే గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. వికలాంగులకు పరీక్ష ఫీజు తగ్గింపు అంశాన్ని ఆయా సెట్స్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్చిలో సెట్స్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని తెలిపారు.
ఈసారి నేషనల్ పూల్ లేదు..ఇంజనీరింగ్‌లో ప్రవేశాలను జాతీయ స్థాయి పరీక్ష ద్వారానే చేపట్టాలన్న నిబంధన ఈసారి లేదన్నారు. రాష్ట్ర సెట్స్ ద్వారానే ప్రవేశాలు చేపడతామన్నారు. ఒకవేళ కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే జేఈఈ మెయిన్ ద్వారానే అన్ని రాష్ట్రాల్లో ప్రవేశాలు చేపట్టాలని తప్పనిసరి చేస్తే దాన్ని అమలు చేస్తామన్నారు. అయితే ఏడాది ముందుగానే ఆ విషయం తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
2020 మే నెలలో నిర్వహించే సెట్స్ తేదీలు :

తేదీ
|
సెట్
|
నిర్వహణ యూనివర్సిటీ
|
2
|
ఈసెట్
|
జేఎన్టీయూ(హెచ్)
|
5 ,6, 7
|
ఎంసెట్
|
జేఎన్టీయూ(హెచ్) (ఇంజనీరింగ్)
|
9, 11
|
ఎంసెట్
|
జేఎన్టీయూ(హెచ్) (అగ్రికల్చర్)
|
13 నుంచి
|
పీఈసెట్
|
మహత్మాగాంధీ యూనివర్సిటీ
|
20, 21
|
ఐసెట్
|
కాకతీయ యూనివర్సిటీ
|
23
|
ఎడ్‌సెట్
|
ఉస్మానియా యూనివర్సిటీ
|
25
|
లాసెట్
|
ఉస్మానియా యూనివర్సిటీ
|
25
|
పీజీ లాసెట్
|
ఉస్మానియా యూనివర్సిటీ
|
27 నుంచి 30 వరకు
|
పీజీఈసెట్
|
ఉస్మానియా యూనివర్సిటీ
|
దిల్లీ పోలీస్‌లో 649 హెడ్ కానిస్టేబుల్ ఖాళీలు (చివరితేది: 27.01.2020)
| ||||
డీజిల్ లోకో మోడ్రనైజేషన్ వర్క్స్‌లో ఖాళీలు (చివరితేది: 08.01.2020)
ఇండియన్ ఆర్మీలో ట్రేడ్స్‌మెన్ మేట్ ఖాళీలు (చివరితేది: 12.01.2020)
| |
సౌత్ వెస్ట్రన్ రైల్తేలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా ఖాళీలు (చివరితేది: 20.01.2020)
| |
దేవాదాయ-దర్మాదాయ శాఖ, బాసరలో ఖాళీలు (చివరితేది: 23.01.2020)
| |
బీఈసీఐఎల్‌లో ఖాళీలు (చివరితేది: 15.01.2020)
| |
సంగారెడ్డిలో ఐఏఎఫ్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (తేది:2020 జనవరి 17-21)
| |
ఈసీహెచ్ఎస్‌లో 114 ఖాళీలు (చివరితేది: 08.01.2020)
| |
Wednesday, 18 December 2019
కోల్ ఇండియాలో 1326 మేనేజ్‌మెంట్ ట్రైనీలు (చివరితేది: 19.01.2020)
భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* మేనేజ్‌మెంట్ ట్రైనీ* మొత్తం ఖాళీలు: 1326విభాగాలు: మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, తదితరాలు.అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్, పీజీ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణత.వయసు: 01.04.2020 నాటికి 30 ఏళ్లు మించకూడదు.ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.పరీక్షతేదీలు: ఫిబ్రవరి 27, 28, 2020.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.12.2019.దరఖాస్తుకు చివరితేది: 19.01.2020.
Wednesday, 4 December 2019
LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఖాళీలు
- ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
- దరఖాస్తుకు చివరితేది డిసెంబరు 16
- జనవరి 27న రాతపరీక్ష నిర్వహణ
లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(హెచ్ఎఫ్ఎల్) దేశవ్యాప్తంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు...
* అసిస్టెంట్ మేనేజర్ (లీగల్): 35 పోస్టులు
రాష్ట్రాలవారీగా ఖాళీలు..
అర్హత: 55 శాతం మార్కులతో లా డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ తప్పనిసరి.
* అసిస్టెంట్ మేనేజర్ (లీగల్): 35 పోస్టులు
రాష్ట్రాలవారీగా ఖాళీలు..
ఛత్తీస్‌గఢ్ | 01 |
మధ్యప్రదేశ్ | 01 |
బిహార్ | 01 |
ఒడిశా | 01 |
అసోం | 01 |
వెస్ట్ బెంగాల్ | 02 |
ఉత్తర్ ప్రదేశ్ | 04 |
ఢిల్లీ | 03 |
రాజస్థాన్ | 01 |
చండీగఢ్ | 01 |
కర్ణాటక | 04 |
ఆంధ్రప్రదేశ్ | 01 |
తెలంగాణ | 02 |
కేరళ | 01 |
తమిళనాడు | 05 |
గుజరాత్ | 01 |
మహారాష్ట్ర | 05 |
మొత్తం ఖాళీలు | 35 |
అర్హత: 55 శాతం మార్కులతో లా డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ తప్పనిసరి.
వయోపరిమితి: 01.01.2019 నాటికి 23-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
రాతపరీక్ష విధానం..
➦ మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు.
➦ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), లాజికల్ రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు), జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు (15 నిమిషాలు), ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు-50 మార్కులు (35 నిమిషాలు) ఉంటాయి.
➦ పరీక్ష సమయం 120 నిమిషాలు (2 గంటలు).
➦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
జీతం: రూ.56,000.

ముఖ్యమైన తేదీలు..
Notification
Online Application
Website
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | 02.12.2019 |
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది | 16.12.2019 |
ఆన్‌లైన్ పరీక్షతేది | 27.01.2020 |
Notification
Online Application
Website
ఆకాశవాణిలో ఉద్యోగాలు..
- ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
- దరఖాస్తుల సమర్పణకు చివరితేది డిసెంబరు 16
- జీహెచ్‌ఎంసీ పరిధిలో వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన న్యూస్ ఎడిటర్లు, రిపోర్టర్ (తెలుగు), న్యూస్‌రీడర్ (తెలుగు, ఉర్దూ) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నివసించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వివరాలు..
* ఖాళీల సంఖ్య: 03
➦ న్యూస్ ఎడిటర్/రిపోర్టర్: 01
విభాగం: తెలుగు
అర్హత: ఏదైనా డిగ్రీ. జర్నలిజంలో డిగ్రీ, పీజీ డిప్లొమా అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
అనుభవం: ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టింగ్, ఎడిటింగ్ వర్క్ విభాగాల్లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు: 21 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి.

➦ న్యూస్ రీడర్: 02
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. భాషపై పట్టు, మంచి వాయిస్ ఉండాలి.
విభాగం: తెలుగు, ఉర్దూ.
అనుభవం: టీవీ/రేడియోలో జర్నలిజం విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 21 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. న్యూస్ రీడర్ పోస్టులకు ఆడిషన్ టెస్ట్/ వాయిస్ టెస్ట్ కూడా ఉంటుంది.
Read Also: ఇంటెల్, ఇతర సంస్థలో ఉద్యోగాలు
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 16.12.2019.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Deputy Director General [P],
All India Radio, Saifabad,
Hyderabad - 500 004.
Notification & Application

Thursday, 28 November 2019
దక్షిణ మధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్ ఖాళీలు (చివరితేది: 08.12.2019)
సికిందరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే(ఎస్‌సీఆర్) కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* అప్రెంటిస్
* మొత్తం ఖాళీలు: 4103
ట్రేడులు-ఖాళీలు: ఏసీ మెకానిక్-249, కార్పెంటరు-16, డీజిల్ మెకానిక్-640, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్-18, ఎలక్ట్రీషియన్-871, ఎలక్ట్రానిక్ మెకానిక్-102, ఫిట్టర్-1460, మెషినిస్టు-74,ఎఎండబ్ల్యూ-24, ఎంఎంటీఎం-12, పెయింటర్-40, వెల్డర్-597.
అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 08.12.2019 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, మెడికల్ ఫిట్‌నెస్, ఫిజికల్ స్టాండర్డ్స్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఫీజు: రూ.100.
చివరితేది: 08.12.2019.

నోటిఫికేషన్ | వెబ్సైట్ |
సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా ఖాళీలు (చివరితేది: 23.12.2019)
| ||||
పవర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రైనీ ఖాళీలు (చివరితేది: 16.12.19)
| ||||
Subscribe to:
Posts (Atom)