భారత ప్రభుత్వ రైల్వే సంస్థకి చెందిన పటియాలాలోని డీజిల్ లోకో మోడ్రనైజేషన్ వర్క్స్ కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* స్టెనోగ్రాఫర్* మొత్తం ఖాళీలు: 16అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత, టైపింగ్ స్కిల్స్.వయసు: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఆధారంగా.ఇంటర్వ్యూ తేది: 08.01.2020.వేదిక: డిప్యూటీ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, డీఎండబ్ల్యూ/ పటియాలా.
|
No comments:
Post a Comment