దిల్లీ పోలీస్ విభాగం దేశవ్యాప్తంగా అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* హెడ్ కానిస్టేబుల్* మొత్తం ఖాళీలు: 585(డిపార్ట్‌మెంటల్ మినహాయించి)అర్హత: సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత/ సంబంధిత సబ్జెక్టులో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్(ఎన్‌టీసీ), టైపింగ్, కంప్యూటర్ నాలెడ్జ్.వయసు: 01.07.2019 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 28.దరఖాస్తుకు చివరితేది: జనవరి 27, 2020. |
|
|
|
|
No comments:
Post a Comment