ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) సంగారెడ్డి(తెలంగాణ)లో నిర్వహించే రిక్రూట్‌మెంట్ ర్యాలీ ద్వారా ఎయిర్‌మెన్ గ్రూప్ వై(నాన్ టెక్నికల్), ఇతర పోస్టుల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..పోస్టులు: ఎయిర్‌మెన్, ఆటోమొబైల్ టెక్నిషియన్, ఐఏఎఫ్ పొలీస్.అర్హత: పోస్టుని అనుసరించి ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.వయసు: 2000 జనవరి 17 - 2003 డిసెంబరు 30 మధ్య జన్మించి ఉండాలి.ఎంపిక విధానం: ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాత పరీక్ష, అడాప్టబిలిటీ టెస్ట్-1,2 ఆధారంగా.ర్యాలీ తేది: 2020 జనవరి 17-21.చిరునామా: జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, సుల్తాన్‌పూర్, సంగారెడ్డి.
|
No comments:
Post a Comment