నాగ్‌పూర్‌లోని ఇండియా పోస్ట్ కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* స్టాఫ్ కార్ డ్రైవర్లుమొత్తం ఖాళీలు: 03.అర్హత: మెట్రిక్యులేషన్, లైట్ అండ్ హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి.ఎంపిక విధానం: డ్రైవింగ్ టెస్ట్, మోటార్ మెకానిజంలో పరిజ్ఞానం ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.చిరునామా: మేనేజర్(గ్రూప్-ఏ), మెయిల్ మోటార్ సర్వీస్, జీపీఓ కాంపౌండ్, సివిల్ లైన్స్, నాగ్‌పూర్-440001. |
|
|
|
|
No comments:
Post a Comment