- ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
- దరఖాస్తుల సమర్పణకు చివరితేది డిసెంబరు 16
- జీహెచ్‌ఎంసీ పరిధిలో వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన న్యూస్ ఎడిటర్లు, రిపోర్టర్ (తెలుగు), న్యూస్‌రీడర్ (తెలుగు, ఉర్దూ) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నివసించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వివరాలు..
* ఖాళీల సంఖ్య: 03
➦ న్యూస్ ఎడిటర్/రిపోర్టర్: 01
విభాగం: తెలుగు
అర్హత: ఏదైనా డిగ్రీ. జర్నలిజంలో డిగ్రీ, పీజీ డిప్లొమా అర్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
అనుభవం: ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో రిపోర్టింగ్, ఎడిటింగ్ వర్క్ విభాగాల్లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు: 21 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి.

➦ న్యూస్ రీడర్: 02
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. భాషపై పట్టు, మంచి వాయిస్ ఉండాలి.
విభాగం: తెలుగు, ఉర్దూ.
అనుభవం: టీవీ/రేడియోలో జర్నలిజం విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 21 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. న్యూస్ రీడర్ పోస్టులకు ఆడిషన్ టెస్ట్/ వాయిస్ టెస్ట్ కూడా ఉంటుంది.
Read Also: ఇంటెల్, ఇతర సంస్థలో ఉద్యోగాలు
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 16.12.2019.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Deputy Director General [P],
All India Radio, Saifabad,
Hyderabad - 500 004.
Notification & Application
Website

No comments:
Post a Comment