ఇండియన్ ఆర్మీకి చెందిన 17, 23 అమ్యునీషియన్ డిపోట్‌లు కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.వివరాలు..* మొత్తం ఖాళీలు: 108పోస్టులు-ఖాళీలు: ట‌్రేడ్స్‌మెన్ మేట్-62, ఫైర్‌మెన్-35, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-09, ఎంటీఎస్-02.అర్హత: పోస్టుని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత స్కిల్స్.వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్(పీఈటీ) ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.చివరితేది: 12.01.2020.చిరునామా: Commandant, 23 Field Ammunition Depot, PIN-909723, C/o 56 APO.
|
No comments:
Post a Comment