సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్‌పీఎంసీఎల్)కి చెందిన హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు..* మొత్తం ఖాళీలు: 29పోస్టులు-ఖాళీలు: జూనియర్ టెక్నీషియన్(ప్రింటింగ్)-26, ఫైర్‌మెన్(రిసోర్స్ మేనేజ్‌మెంట్)-03.అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత, నిర్ధేశించిన శారీరక ప్రమాణాలు.వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.01.2020.దరఖాస్తుకు చివరితేది: 08.02.2020. |
|
|
|
|
No comments:
Post a Comment