Tuesday, 4 December 2018

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 913 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టులు (చివ‌రితేది: 26.12.18)

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లుమొత్తం పోస్టుల సంఖ్య‌: 913విభాగాలు-ఖాళీలు: 1) లీగ‌ల్: 60అర్హ‌త‌బ్యాచిల‌ర్స్ డిగ్రీ (లాఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.2) వెల్త్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ - సేల్స్: 850అర్హ‌త‌: గ్రాడ్యుయేష‌న్మార్కెటింగ్సేల్స్‌రిటైల్ స్పెష‌లైజేష‌న్‌తో రెండేళ్ల‌ పీజీ డిగ్రీ లేదాడిప్లొమా ఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.3) వెల్త్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ - ఆప‌రేష‌న్స్: 03అర్హ‌త‌: మార్కెటింగ్సేల్స్‌రిటైల్ఫైనాన్స్ స్పెష‌లైజేష‌న్‌తో రెండేళ్ల‌ పీజీ డిగ్రీ లేదా డిప్లొమాఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.ఎంపిక‌: ఆన్‌లైన్ టెస్ట్ఇంట‌ర్వ్యూ ఆధారంగాఅభ్య‌ర్థులు ఎక్కువ‌త‌క్కువ‌గా ఉంటే బ్యాంక్‌ప‌రీక్ష విధానాన్ని మార్చే అవ‌కాశం ఉందిఅలాంటి ప‌రిస్థితుల్లో డిస్క్రిప్టివ్‌సైకోమెట్రిక్ టెస్ట్‌గ్రూప్ డిస్క‌ష‌న్ నిర్వ‌హించనున్నారుఆన్‌లైన్ టెస్ట్ విధానం: ప‌రీక్ష‌లో మొత్తం 200 ప్ర‌శ్న‌లు 200 మార్కుల‌కు ఉంటాయిప‌రీక్షస‌మ‌యం 2 గంట‌లుదీనిలో రీజ‌నింగ్‌ 50 ప్ర‌శ్న‌ల‌కు 50 మార్కులుఇంగ్లిష్ లాంగ్వేజీ 50 ప్ర‌శ్న‌ల‌కు 25 మార్కులుక్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌ 50 ప్ర‌శ్న‌ల‌కు 50 మార్కులుప్రొఫెష‌న‌ల్నాలెడ్జ్ 50 ప్ర‌శ్న‌ల‌కు 75 మార్కులు కేటాయించారుప‌రీక్ష‌లో రుణాత్మ‌క మార్కుల (1/4) విధానం ఉంది.తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష‌ కేంద్రాలు: హైద‌రాబాద్విశాఖ‌ప‌ట్నం.ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్.ఫీజు: ఎస్సీఎస్టీపీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు రూ.100; జ‌న‌ర‌ల్ఓబీసీల‌కు రూ.600.ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 05.12.2018.చివ‌రితేది: 26.12.2018.
 
 

No comments:

Post a Comment